మా ఇంటి బంగారం’.. నాకు మంచి కమ్ బ్యాక్ మూవీ
Actor ProfileActor

మా ఇంటి బంగారం’.. నాకు మంచి కమ్ బ్యాక్ మూవీ

Total News1
Movie Updates0
Sources1
మా ఇంటి బంగారం’.. నాకు మంచి కమ్ బ్యాక్ మూవీ
Eenadu15 Jun 2026
మా ఇంటి బంగారం’.. నాకు మంచి కమ్ బ్యాక్ మూవీ

హైదరాబాద్‌: ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమాలు చేయడమే ఉత్తమమని, ఆ విషయాన్ని ఈ మూడేళ్లలో గ్రహించినట్లు నటి సమంత అన్నారు. ‘మా ఇంటి బంగారం’ విషయంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయిక సమంత, చిత్ర దర్శకురాలు నందినిరెడ్డి, నిర్మాత రాజ్‌లతో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది. ఇందులో సామ్‌ పలు విషయాలను పంచుకున్నారు. ఈ వార్త చదివారా: రాజ్ నిడిమోరు బాలీవుడ్‌ చిత్రం.. సూపర్ హీరోగా సల్మాన్ ఖాన్?

మ ఇ ట బ గ ర న క మ చ కమ బ య క మ వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in