మరోసారి కామెడీని నమ్ముకుంటున్న రవితేజ.. ఫ్లాప్ దర్శకుడే శరణ్యం అంటున్న మాస్ మహారాజ్
Actor ProfileActor

మరోసారి కామెడీని నమ్ముకుంటున్న రవితేజ.. ఫ్లాప్ దర్శకుడే శరణ్యం అంటున్న మాస్ మహారాజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి కామెడీని నమ్ముకుంటున్న రవితేజ.. ఫ్లాప్ దర్శకుడే శరణ్యం అంటున్న మాస్ మహారాజ్
Zee Telugu2 Aug 2026
మరోసారి కామెడీని నమ్ముకుంటున్న రవితేజ.. ఫ్లాప్ దర్శకుడే శరణ్యం అంటున్న మాస్ మహారాజ్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Ravi Teja Crazy Project: మాస్ మహారాజా రవితేజ.. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోయేవాడు. కానీ ఈ మధ్యకాలంలో రవితేజ వరుస ఫ్లాపులతో అది ఆయన మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది విడుదలైన ‘మాస్ జాతర’,.. ఆ తర్వాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో రూట్ ఛేంజ్ చేసి తన ఇమేజ్‌కు భిన్నమైన కథతో రాబోతున్నాడు. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఫినిషింగ్‌లో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను ఆగష్టులో కాకుండా నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదల చేస్తే అయ్యప్ప స్వాముల ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే మాస్ రాజా తన నెక్స్ట్ పవర్‌ఫుల్‌గా సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'ఇరుముడి' తర్వాత రవితేజ డైరెక్టర్ మారుతీతో తర్వాత సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ వంటి స్టార్ హీరోకు అతని కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చిన

మర స ర క మ డ న నమ మ క ట న న రవ త జ ఫ ల ప దర శక డ శరణ య అ ట న న మ స మహ ర జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in