
లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరుట్‌పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. లెబనాన్ రాజధాని


లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరుట్‌పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. లెబనాన్ రాజధాని

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 170 పరుగులు చేసి, పాక్ ముందు 171 పరుగుల

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ చారిత్రాత్మక ఐపీఓ (IPO) వేలాది మంది ఉద్యోగుల జీవితాలను కూడా మార్చేసింది. వారిలో ఒక వెల్డర్ కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాలు, సైనిక మౌలిక

బ్రెజిల్లో తాజాగా జరిగిన ఒక విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంగీ జంప్ కోసం వెళ్లిన యువతి.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్లో తాజాగా జరిగిన ఒక విషాదకర

రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు మే నెలలో గణనీయంగా పెరిగాయి. మే నెలలో రష్యా నుంచి మొత్తంగా 5.8 బిలియన్ యూరోల విలువైన చమురు, బొగ్గును భారత్ కొనుగోలు చేసినట్టు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చి ఎనర్జీ అండ్ క్లీన్ నివేదిక వెల్లడించింది. రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు మే నెలలో గణనీయంగా పెరిగాయి. మే నెలలో రష్యా నుంచి మొత్తంగా 5.8 బిలియన్ యూరోల విలువైన చమురు, బొగ్గును భారత్ కొనుగోలు చేసినట్టు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చి ఎనర్జీ అండ్ క్లీన్ నివేదిక వెల్లడించింది. మే నెలలో రష్యా నుంచి అత్యధిక చమురును కొనుగోలు చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది (India Russian oil import). ఏప్రిల్ నెలతో పోల్చితే మే నెలలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 21 శాతం మేర పెరిగాయి. వడినార్ రిఫైనరీ కొనుగోళ్లు 36 శాతం, జామ్‌నగర్ రిఫైనరీ కొనుగోళ్లు 14 శాతం వృద్ధి చెందాయి. ఇక, ప్రభుత్వ రంగ చమురు కర్మాగారాలు కూడా రష్యా ముడిచమురు దిగుమతులను గణనీయంగా పెంచాయి. గతేడాది నవంబర్ నుంచి రష్యా చమురు దిగుమతులను నిలిపివేసిన న్యూ మంగుళూరు, విశాఖపట్నం రిఫైనరీలు ఈ ఏడాది మార్చి నుంచి తిరిగి మొదలుపెట్టాయి. మే నెలలో భారీగా పెంచాయి (Russian crude oil). ఇక, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న భారత్, తుర్కియే, బ్రూనై, జార్జియా.. ఇతర దేశాలకు 641 మిలియన్ యూరోల విలువైన చమురును ఎగుమతి చేశాయి (Russia India trade). ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ దేశాలు ఈ చమురును దిగుమతి చేసుకున్నాయి. రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ నుంచి అమెరికాకు ముడి చమురు ఎగుమతి జరిగింది. జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ