
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ చారిత్రాత్మక ఐపీఓ (IPO) వేలాది మంది ఉద్యోగుల జీవితాలను కూడా మార్చేసింది. వారిలో ఒక వెల్డర్ కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ చారిత్రాత్మక ఐపీఓ (IPO) వేలాది మంది ఉద్యోగుల జీవితాలను కూడా మార్చేసింది.
వారిలో ఒక వెల్డర్ కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్పేస్ ఎక్స్‌లో పని చేసి మానేసిన ఆ వెల్డర్ తాజా ఐపీఓ కారణంగా పది కోట్ల రూపాయలు దక్కించుకున్నాడు (Welder becomes millionaire). మెక్సికోకు చెందిన జువాన్ హెర్నాండెజ్ 2015లో స్పేస్ఎక్స్లో వెల్డర్‌గా చేరాడు.
గంటకు 28 డాలర్ల వేతనంతో ఉద్యోగంలో చేరాడు. అతడికి ఆ కంపెనీ గురించి పెద్దగా తెలియదు. దానిని మరో సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగంగానే భావించాడు. స్పేస్ ఎక్స్‌లో దాదాపు పదేళ్లు పని చేసిన జువాన్‌కు స్టాక్ ఆప్షన్ల రూపంలో సుమారు 10,000 డాలర్ల (దాదాపు ₹9.5 లక్షలు) విలువైన 6,500 షేర్లు లభించాయి.
అయితే అప్పట్లో ఆ షేర్లను అతడు పెద్దగా పట్టించుకోలేదు (SpaceX IPO). ఇటీవల స్పేస్ ఎక్స్ 75 బిలియన్ డాలర్ల రికార్డు ఐపీఓతో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది (SpaceX stock grant). తొలి ట్రేడింగ్ రోజే షేరు ధర భారీగా పెరిగి 160.95 డాలర్ల వద్ద ముగిసింది.
దీంతో జువాన్ వద్ద ఉన్న 6,500 షేర్ల విలువ 1 మిలియన్ డాలర్లకు పైగా, అంటే దాదాపు రూ.9.5 కోట్లకు చేరుకుంది. జువాన్ మాత్రమే కాదు.. ఈ చారిత్రాత్మక ఐపీఓ ద్వారా 4,400 మందికి పైగా స్పేస్ ఎక్స్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు మిలియనీర్లుగా మారే అవకాశం ఉందని అంచనా.
ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని.. మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు
..