బాహుబలి
Actor ProfileCelebrity

బాహుబలి

📊 Box Office Collections
Total News46
Movie Updates0
Sources13
సినిమా డిజాస్టర్ , రాజమౌళి పని అయిపోయింది.. ఆస్తులు అమ్మేందుకు రెడీ అయిన రమా రాజమౌళి
Asianet News Telugu3 Aug 2026
సినిమా డిజాస్టర్ , రాజమౌళి పని అయిపోయింది.. ఆస్తులు అమ్మేందుకు రెడీ అయిన రమా రాజమౌళి

రాజమౌళి.. ఇండియన్‌ సినిమా దశ దిశని మార్చిన దర్శకుడు. మన భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటారు. ఇండియన్‌ సినిమాకి టాలీవుడ్‌ని ఫేస్‌ ఆఫ్‌గా నిలిపారు

ఆ రికార్డ్ వదిలేసుకుంటున్న రాజమౌళి.. చివరికి ఇక్కడే.. పాపం మహేష్ బాబు కష్టం అంతా వృధా
10TV Telugu2 Aug 2026
ఆ రికార్డ్ వదిలేసుకుంటున్న రాజమౌళి.. చివరికి ఇక్కడే.. పాపం మహేష్ బాబు కష్టం అంతా వృధా

Varanasi : : రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా హాలీవుడ్ టార్గెట్ చేసుకొని రాజమౌళి ఈ సినిమాని

ఆమె చివరి కోరిక విని కన్నీరు ఆపుకోలేకపోయిన రాజమౌళి
SkyC Media1 Aug 2026
ఆమె చివరి కోరిక విని కన్నీరు ఆపుకోలేకపోయిన రాజమౌళి

భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి సిరీస్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని తీసుకొచ్చింది. ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ పేరుతో జూన్ 26న విడుదలైన ఈ

వారణాసి’ నుంచి బిగ్ అప్ డేట్ .. మరో నాలుగు నెలలు మాత్రమే
Sakshi31 Jul 2026
వారణాసి’ నుంచి బిగ్ అప్ డేట్ .. మరో నాలుగు నెలలు మాత్రమే

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ ఫొటోలు
Sakshi31 Jul 2026
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ ఫొటోలు

ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) తన భర్తతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సేవలో

దిష్టి తీయండ్రా మా అన్న వదినకి
Chitrajyothy29 Jul 2026
దిష్టి తీయండ్రా మా అన్న వదినకి

భారతీయ చలనచిత్ర చరిత్రను తిరగరాసిన విజువల్ వండర్ బాహుబలి సిరీస్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ చిత్రంలో అమరేంద్ర బాహుబలిగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దేవసేనగా లేడీ సూపర్

అనుష్కకు ప్రభాస్ పెట్టిన ముద్దు పేరు ఇదే.. ఆ ఒక్క విషయంలో అనుష్కంటే భయమంట
Zee Telugu29 Jul 2026
అనుష్కకు ప్రభాస్ పెట్టిన ముద్దు పేరు ఇదే.. ఆ ఒక్క విషయంలో అనుష్కంటే భయమంట

Prabhas Anushka:దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించి

జక్కన్న షాక్ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు
Chitrajyothy27 Jul 2026
జక్కన్న షాక్ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారనే

ఎమోష న్ విత్త నమైతే, దాన్నుంచి వ చ్చే వృక్ష మే విజువ ల్
Telugu Times27 Jul 2026
ఎమోష న్ విత్త నమైతే, దాన్నుంచి వ చ్చే వృక్ష మే విజువ ల్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి(Varanasi) సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ, మరోవైపు బాహుబలి(Bahubali) ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో

ఫ్రాన్స్ వేదికగా వారణాసి’ అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి.. షూటింగ్ పూర్తయ్యేది అప్పుడే
Samayam Telugu27 Jul 2026
ఫ్రాన్స్ వేదికగా వారణాసి’ అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి.. షూటింగ్ పూర్తయ్యేది అప్పుడే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ గ్లోబ్ ట్రాటర్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై సినీ

ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ ప్రైజ్.. బాహుబలి 3 వస్తోంది
NTV Telugu26 Jul 2026
ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ ప్రైజ్.. బాహుబలి 3 వస్తోంది

Baahubali 3 Officially Announced By Prabhas and SS Rajamouli: భారతీయ సినీ చరిత్రను మార్చేసిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి: ది

కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి
Asianet News Telugu25 Jul 2026
కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి

బాహుబలి 2 విడుదలై దాదాపు 9 ఏళ్ళు అవుతోంది. ఇండియన్ సినిమా మొత్తం ఉలిక్కి పడేలా బాహుబలి 2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటడం బాహుబలితోనే మొదలైంది

ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కోతి బొమ్మతో వరుస చావులు.. తెలుగులోనూ చూడొచ్చు
TV9 Telugu25 Jul 2026
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కోతి బొమ్మతో వరుస చావులు.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈవారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. బ్లాస్ట్, అవతార్ వంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా శుక్రవారం (జూన్ 26) అర్ధరాత్రి నుంచి మరికొన్ని సినిమాలు

ప్రభాస్ అనుష్కల కాంబినేషన్ లో బాహుబలి 3 రాబోతోంది
SkyC Media25 Jul 2026
ప్రభాస్ అనుష్కల కాంబినేషన్ లో బాహుబలి 3 రాబోతోంది

భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన అద్భుత దృశ్యకావ్యం బాహుబలి ఫ్రాంచైజీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు ఊహించని పెద్ద సర్‌ప్రైజ్ లభించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో

బిగ్ సర్ ప్రైజ్.. బాహుబలి’ పార్ట్-3ని ప్రకటించిన ప్రభాస్
Samayam Telugu25 Jul 2026
బిగ్ సర్ ప్రైజ్.. బాహుబలి’ పార్ట్-3ని ప్రకటించిన ప్రభాస్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందించిన వెండితెర అద్భుతం ‘ బాహుబలి’. ఇందులో ప్రభాస్‌ హీరోగా నటించగా.. రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రెండు

బాహుబలి 3' వస్తుందా? ప్రభాస్ , రానా, అనుష్క హింట్ తో అభిమానుల్లో జోష్
AP7AM24 Jul 2026
బాహుబలి 3' వస్తుందా? ప్రభాస్ , రానా, అనుష్క హింట్ తో అభిమానుల్లో జోష్

‘బాహుబలి 3’పై మళ్లీ చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్‌’ డాక్యుమెంటరీలో ప్రభాస్‌, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలు, ఎక్స్‌ప్రెషన్స్‌ మూడో భాగం రానుందనే సంకేతాలుగా

వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్
10TV Telugu24 Jul 2026
వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్

Rajamouli : రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 800 కోట్లతో గ్రాండ్ గా విజువల్ వండర్

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కెమెరా ముందుకు వచ్చిన అనుష్క.. ప్రభాస్, రానాతో కలిసి ముచ్చట్లు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
TV9 Telugu24 Jul 2026
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కెమెరా ముందుకు వచ్చిన అనుష్క.. ప్రభాస్, రానాతో కలిసి ముచ్చట్లు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని మార్చిన సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి 1, 2 పాన్ ఇండియా బాక్సాఫీస్

ది టార్చ్ బేరర్' సిరీస్ వచ్చేసింది.. ఎక్కడ చూడాలి..? పార్ట్ 3 అనౌన్స్.. ఫ్యాన్స్ కి పండగే
10TV Telugu24 Jul 2026
ది టార్చ్ బేరర్' సిరీస్ వచ్చేసింది.. ఎక్కడ చూడాలి..? పార్ట్ 3 అనౌన్స్.. ఫ్యాన్స్ కి పండగే

Baahubali the Torch Bearer : బాహుబలి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మార్చిన సినిమా. టాలీవుడ్ బాహుబలి కి ముందు బాహుబలికి తర్వాత అనే రేంజ్ లో ఈ సినిమా అందర్నీ మెప్పించింది. బాహుబలి రెండు పార్టులు

బాహుబలి-3’ వస్తుంది.. ప్రకటించిన ప్రభాస్
Eenadu24 Jul 2026
బాహుబలి-3’ వస్తుంది.. ప్రకటించిన ప్రభాస్

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఎపిక్‌ యాక్షన్‌ మూవీ ‘బాహుబలి (Baahubali Movie)’. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ టాలీవుడ్‌ సత్తాను ప్రపంచదేశాలకు తెలిసేలా చేసింది. తాజాగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీని స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను ప్రదర్శించింది. అందులో సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇస్తూ ‘బాహుబలి 3’ (Baahubali 3) ఉంటుందని అధికారికంగా చెప్పారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ప్రపంచం ఈ ప్రకటనకు సిద్ధంగా లేదు.. మీ అందరికోసం బాహుబలి మూడో భాగం రానుంది’ అని ప్రభాస్‌, రానా, అనుష్క వెల్లడించారు. ఇక ఈ వీడియోలో అనుష్క గురించి ప్రభాస్‌ (Prabhas) మాట్లాడుతూ.. ఓ ఫన్నీ విషయాన్ని పంచుకున్నారు. స్వీటీ నవ్వడం మొదలుపెడితే కనీసం 40 నిమిషాలు ఆపకుండా నవ్వుతుందని చెప్పారు. ఆమె రోజూ సెట్స్‌కు వచ్చేటప్పుడు ఈరోజు నవ్వకూడదు అనుకుంటూ వచ్చేదని.. నవ్వితే షూట్‌ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్‌ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకునేదని సరదాగా తెలిపారు. ఈ చిత్రం తనకు ఓ ఎమోషనల్‌ జర్నీ అని ప్రభాస్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇక సత్యరాజ్‌ మాట్లాడుతూ.. సెట్‌లో కాస్ట్యూమ్స్‌ చాలా ఉండేవని కనుచూపుమేరలో మొత్తం డ్రెస్‌లో ఉండేవని అదిచూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఏదేమైనా ‘బాహుబలి 3’ ఉంటుందని చెప్పడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. గతంలో ‘ఆర్‌ఆర్ఆర్‌’ ప్రచారంలో రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ.. బాహుబలి 3 తీయడానికి అవకాశం ఉందని.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పార్ట్‌ 3 తీస్తానని అన్నారు. ఇప్పుడు మరోసారి నటీనటులు దీనిపై స్పష్టత ఇవ్వడంతో ‘వారణాసి’ తర్వాత జక్కన బాహుబలి మూడో భాగం పనులు ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రెండుభాగాలతో చరిత్ర సృష్టించిన రాజమౌళి మూడో భాగంతో దాన్ని తిరగరాస్తారని కామెంట్స్‌ చేస్తున్నారు

శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 16 సినిమాలు స్ట్రీమింగ్
Sakshi22 Jul 2026
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 16 సినిమాలు స్ట్రీమింగ్

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద

ఏరు దాటాక తెప్ప తగలేసిన తమన్నా.. సౌత్ ఇండస్ట్రీపై మిల్క్ బ్యూటీ’ షాకింగ్ కామెంట్స్
Samayam Telugu18 Jul 2026
ఏరు దాటాక తెప్ప తగలేసిన తమన్నా.. సౌత్ ఇండస్ట్రీపై మిల్క్ బ్యూటీ’ షాకింగ్ కామెంట్స్

ఉత్తరాది నుంచి వచ్చే కథానాయికలకు దక్షిణాది చిత్రసీమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ, గౌరవం మరెక్కడా దక్కవనేది జగమెరిగిన సత్యం. అవకాశాలు ఉన్నంత కాలం

ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ
Asianet News Telugu14 Jul 2026
ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ

ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. సౌత్ చిత్రాల హంగామా దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. బాహుబలి నుంచి తెలుగు సినిమాలు హిందీ మార్కెట్ లో కూడా సత్తా చాటడం

గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్
TV9 Telugu12 Jul 2026
గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్

మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా 21

రమ్యకృష్ణకు అన్నగా, భర్తగా, తండ్రిగా నటించిన ఏకైక హీరో అతడే.. ఇప్పటికీ బిజీ యాక్టర్.. ఎవరంటే
TV9 Telugu7 Jul 2026
రమ్యకృష్ణకు అన్నగా, భర్తగా, తండ్రిగా నటించిన ఏకైక హీరో అతడే.. ఇప్పటికీ బిజీ యాక్టర్.. ఎవరంటే

సాధారణంగా సినిమాల్లో చాలాసార్లు నటీనటులు కలిసి నటించిన చిత్రాలు సూపర్ హిట్ అవుతుంటాయి. అయితే వెండితెరపై అలరించిన కొన్ని జంటలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ జంట కెమిస్ట్రీ తెరపై సక్సెస్ కావడమే

జూన్ 24, బుధవారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల సినిమాలు
Chitrajyothy7 Jul 2026
జూన్ 24, బుధవారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల సినిమాలు

మనకు నచ్చిన సినిమాలు టీవీలో వస్తుంటే ఆ మజానే వేరు కదా! బుధవారం (జూన్‌ 24) రోజున ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం కొదవ లేకుండా.. మన తెలుగు టీవీ ఛానళ్లు సరికొత్త, క్లాసిక్ సినిమాలతో సూపర్ లైనప్‌ను సిద్ధం

నెట్ ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్ బేరర్ వస్తున్నాడు
Chitrajyothy6 Jul 2026
నెట్ ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్ బేరర్ వస్తున్నాడు

టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన విజువల్ వండర్ ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్రాంచైజీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ

ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రభాస్
AP7AM6 Jul 2026
ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన బాహుబలి చిత్రానికి సంబంధించిన ఒక సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' పేరుతో వస్తున్న యానిమేటెడ్ చిత్రం

ప్రభాస్ డార్లింగ్ లుక్ బాహుబలి యానిమేషన్ తో గ్లోబల్ స్టేజ్ పై వైరల్ పోస్టర్
SkyC Media6 Jul 2026
ప్రభాస్ డార్లింగ్ లుక్ బాహుబలి యానిమేషన్ తో గ్లోబల్ స్టేజ్ పై వైరల్ పోస్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి ఫ్రాంచైజీ నుంచి వస్తున్న కొత్త యానిమేషన్ ప్రాజెక్ట్ 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన రిలీజ్ చేశారు

ఓటీటీలో మలయాళం ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. పిల్లలకు మాత్రం చూపెట్టకండి
TV9 Telugu3 Jul 2026
ఓటీటీలో మలయాళం ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. పిల్లలకు మాత్రం చూపెట్టకండి

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. యాక్షన్ అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బ్లాస్ట్

సీన్ రిపీట్ .. హరీశ్ రావు మాట్లాడుతుండగా కరెంట్ కట్ .. వీడియో
Namasthe Telangana30 Jun 2026
సీన్ రిపీట్ .. హరీశ్ రావు మాట్లాడుతుండగా కరెంట్ కట్ .. వీడియో

Harish Rao | కాంగ్రెస్ సర్కార్‌ పాలనలో కరెంట్‌ కోతల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసేలా ఇప్పటికే చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేకించి బీఆర్‌ఎస్‌ నేతలు మైకులు పట్టుకుని మాట్లాడుతుండగా కరెంట్‌

ఓటీటీలోకి మరో 'బాహుబలి'.. ఇంకెన్ని దాచారు
Sakshi26 Jun 2026
ఓటీటీలోకి మరో 'బాహుబలి'.. ఇంకెన్ని దాచారు

దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్‌తో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి'. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రెండు పార్ట్ రిలీజైంది. దాంతో ఈ ఫ్రాంచైజీ సంగతి అక్కడితో అయిపోయిందని అంతా అనుకున్నారు

నేను అలాంటిదాన్ని అయితే అన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండనిచ్చేవారా
TV9 Telugu24 Jun 2026
నేను అలాంటిదాన్ని అయితే అన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండనిచ్చేవారా

దివంగత నటి శ్రీదేవి.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి సంబంధించి తనపై వచ్చిన వివాదాస్పద ఆరోపణలపై అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అసత్య ఆరోపణలను ఖండించారు

సెల్ టవర్ ఎక్కిన యువకుడు.. కారణమేంటో తెలుసా
Namasthe Telangana24 Jun 2026
సెల్ టవర్ ఎక్కిన యువకుడు.. కారణమేంటో తెలుసా

Youth | తన భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాల స్వామి

పాన్ ఇండియా కింగ్ ఎవ రు
Telugu Times20 Jun 2026
పాన్ ఇండియా కింగ్ ఎవ రు

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా చర్చకు వస్తున్న అంశం పాన్ ఇండియా స్టార్‌డమ్. ఒకప్పుడు స్టార్ స్థాయిని నిర్ణయించడంలో వరుస విజయాలు, అభిమానుల బలం, మార్కెట్ స్థిరత్వం కీలక పాత్ర

బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్-2 ప్లాన్స్
NTV Telugu20 Jun 2026
బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్-2 ప్లాన్స్

షూటింగ్ సగం పూర్తియ్యాక రెండు పార్ట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. సీక్వెల్ అనౌన్స్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి, వాటిలో అసలు కారణాన్ని కవర్ చేయడానికి మరో రీజన్

పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
NTV Telugu20 Jun 2026
పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్

పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్

లవ్ లో ఫెయిల్యూర్ అయిన వాళ్ల కోసం పార్టనర్ ని సెట్ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Asianet News Telugu18 Jun 2026
లవ్ లో ఫెయిల్యూర్ అయిన వాళ్ల కోసం పార్టనర్ ని సెట్ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో

'బాహుబలి'లో రాజమాత శివగామిగా పాన్-ఇండియా స్థాయిలో ఫేమస్ అయిన సీనియర్ నటి రమ్యకృష్ణ, ఇప్పుడు రియాలిటీ షో ప్రపంచంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. 'జియో హాట్‌స్టార్' ఓటీటీలో ప్రసారం కానున్న ఓ

మంది లవ్ ఫెయిల్యూర్స్’తో రమ్యకృష్ణ డేటింగ్ షో
NTV Telugu18 Jun 2026
మంది లవ్ ఫెయిల్యూర్స్’తో రమ్యకృష్ణ డేటింగ్ షో

అలనాటి స్టార్ హీరోయిన్ ‘రమ్యకృష్ణ’ రియాలిటీ షో హోస్ట్‌గా సరికొత్త ప్రయాణం స్టార్ట్ చేశారు. ‘బాహుబలి’తో మమతల తల్లి శివగామిగా పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ నటి, ఇప్పుడు ‘జియో

మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్ లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు
TV9 Telugu18 Jun 2026
మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్ లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు

రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు బ్రహ్మాండమైన విజయాలను కూడా అందుకుంటుంటాయి. రాజమౌళి చేసిన సినిమాలన్నీ సంచలన విజయాలను అందుకున్నాయి

హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ
NTV Telugu15 Jun 2026
హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ

ఇండియన్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరో పోస్టర్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు కళకళలాడేవి. కానీ, కాలం మారింది. ఇప్పుడు ప్రేక్షకుడు కేవలం హీరోను మాత్రమే కాదు, ఆ సినిమా వెనుక ఉన్న దర్శకుడి ‘ట్రాక్

తెలుగు వారికి అందుబాటులోకి రాని బాహుబ లి ది ఎపిక్
Telugu Times13 Jun 2026
తెలుగు వారికి అందుబాటులోకి రాని బాహుబ లి ది ఎపిక్

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి(bahubali) సిరీస్‌ను గతేడాది బాహుబలి: ది ఎపిక్(Bahubali the epic) పేరుతో ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 3 గంటల

ఒక బాహుబలి’.. ఒక .. ఒక రావు బహదూర్’.. హీరో సత్యదేవ్ బిగ్ స్టేట్ మెంట్
Samayam Telugu12 Jun 2026
ఒక బాహుబలి’.. ఒక .. ఒక రావు బహదూర్’.. హీరో సత్యదేవ్ బిగ్ స్టేట్ మెంట్

సూపర్‌ స్టార్ మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా

స్పిరిట్ లో ఖాకీ పవర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ రెడీ
Telugu Times1 Jun 2026
స్పిరిట్ లో ఖాకీ పవర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ రెడీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కెరీర్‌లో ప్రతి సినిమా ఒక కొత్త జానర్‌ను టచ్ చేస్తూ వస్తోంది. బాహుబలి (Baahubali) తర్వాత ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్, రొమాన్స్, సైన్స్

మార్కెట్లోకి షావోమి కొత్త బాహుబలి ఫోన్.. 6500 బ్యాటరీ, లైకా కెమెరాలతో లాంచ్
Zee Telugu29 May 2026
మార్కెట్లోకి షావోమి కొత్త బాహుబలి ఫోన్.. 6500 బ్యాటరీ, లైకా కెమెరాలతో లాంచ్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Xiaomi 17t Launch News: ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం Xiaomi టెక్ ప్రియుల ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. మార్కెట్లోకి తమ సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌ Xiaomi 17Tను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన కెమెరా క్వాలిటీ.. గతంలో ఎప్పుడూ లేని భారీ బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లోకి ఘనంగా లాంచ్‌ అయ్యింది.. దీని డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అలాగే ఇది వివిధ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రావడం విశేషం. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. గ్లోబల్ మార్కెట్లో ఈ సరికొత్త షావోమి 17T ను మొదటగా యూరప్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, అక్కడ దీని ధర భారత కరెన్సీలో దాదాపు రూ.83 వేల నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులో వివిధ రకాల వేరియంట్స్‌తో పాటు కలర్ ఆప్షన్‌ను బట్టి ధరలు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్ ను జూన్ మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. షావోమి 17T స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ కెమెరా బ్రాండ్‌కు సంబంధించిన లైకా భాగస్వామ్యంతో ఈ కెమెరా సెటప్‌ను

హిందీ బెల్ట్ లో.. ఎన్టీఆర్ డ్రాగ న్ మాస్ రాంపేజ్ ! నార్త్ లో ఊహించని రెస్పాన్స్
Chitrajyothy29 May 2026
హిందీ బెల్ట్ లో.. ఎన్టీఆర్ డ్రాగ న్ మాస్ రాంపేజ్ ! నార్త్ లో ఊహించని రెస్పాన్స్

పాన్ ఇండియా మార్కెట్‌ను మన హీరోలు, దర్శకులు ఏ విధంగా కొల్లగొడుతున్నారో లోకమంతటా స్పష్టంగా కనిపిస్తోంది. బాహుబలి సృష్టించిన సంచలనంతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి దూసుకెళ్లింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప, సలార్, కల్కి వంటి చిత్రాలు టాలీవుడ్ సత్తాను నార్త్ ఇండియాకు కూడా రుచి చూపించాయి. పాన్ ఇండియా మార్కెట్‌ను మన హీరోలు, దర్శకులు ఏ విధంగా కొల్లగొడుతున్నారో లోకమంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అదే బాటలో, అంతకుమించిన భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విద్వంసం సృష్టించడానికి సిద్ధమవుతోంది ఒక క్రేజీ కాంబినేషన్. అదే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr ntr) , హై-వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (prashanth neel) కలయికలో వస్తున్న డ్రాగన్ (Dragon). ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో ఒక రకమైన ఊపు కనిపిస్తోంది. అసలు టైటిల్ ఏం పెడతారు..? టీజర్ ఎలా ఉండబోతోంది? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. దానికి తగ్గట్టే రీసెంట్‌గా విడుదలైన డ్రాగన్ టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్ అభిమానుల అంచనాలను వంద శాతం రీచ్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే.. థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తారక్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కారణంగా ఇక్కడ ఎలాగూ భారీ హైప్ క్రియేట్ అయింది. నార్త్ బెల్ట్‌లో డ్రాగన్‌ సినిమాకు వస్తున్న ప్రభంజనం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) లో డ్రాగన్ చిత్రంపై ఒక రేంజ్‌లో బజ్ నడుస్తోంది. హిందీ ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా యూట్యూబ్‌లో ఈ చిత్ర హిందీ టీజర్‌కు

బ హ బల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in