బాలీవుడ్ రియల్ గేమ్ ఛేంజర్ గా అక్షయ్.. 2026లో వరుసగా అక్కీ ఖాతాలో రెండో హిట్
Actor ProfileActor

బాలీవుడ్ రియల్ గేమ్ ఛేంజర్ గా అక్షయ్.. 2026లో వరుసగా అక్కీ ఖాతాలో రెండో హిట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలీవుడ్ రియల్ గేమ్ ఛేంజర్ గా అక్షయ్.. 2026లో వరుసగా అక్కీ ఖాతాలో రెండో హిట్
Zee Telugu13 Aug 2026
బాలీవుడ్ రియల్ గేమ్ ఛేంజర్ గా అక్షయ్.. 2026లో వరుసగా అక్కీ ఖాతాలో రెండో హిట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Akshay Kumar Bollywood Real Game Changer: ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లోని బడా హీరోలు యేడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి అపసోపాలు పడుతున్నారు. కానీ బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ మాత్రం ఇతర హీరోలతో అసలు కంపేర్ చేయద్దు. ఈయన యేడాదికి ఈజీగా నాలుగైదు చిత్రాలను విడుదల చేస్తూ బాలీవుడ్ బాక్సాఫీస్ అసలు సిసలు ఖిలాడీగా పేరు తెచ్చుకున్నారు. ఈ యేడాది ఏప్రిల్‌లో ‘భూత్ బంగ్లా’ సినిమాతో పలకరించారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత తాజాగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టూ ది జంగిల్’ మూవీతో పలకరించాడు. వెల్కమ్ టూ ది జంగిల్ అక్షయ్ కుమార్ 35వ సినిమా.. ఈ శుక్రవారం విడుదలైన ‘వెల్కమ్ టూ ది జంగిల్’ మూవీ నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. మన దేశంలో తొలి రోజు శుక్రవారం ప్రీమియర్స్‌తో కలిపి పెయిడ్ ప్రీమియర్స్.. రూ. 4.07 కోట్లు.. శుక్రవారం.. రూ. 15.33 కోట్లు.. శనివారం.. రూ. 21.02 కోట్లు.. ఆదివారం..రూ. 25.41 కోట్లు.. మొత్తంగా ఇప్పటి వరకు మన దేశంలో రూ. 65.83 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. త్వరలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లు దిశగా ‘వెల్కమ్ టూ ది జంగిల్’.. మొత్తంగా మన దేశంలో రూ

బ ల వ డ ర యల గ మ ఛ జర గ అక షయ 2026ల వర సగ అక క ఖ త ల ర డ హ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in