బాల య్య
Actor ProfilePolitician

బాల య్య

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources3
బాల య్య , కొర టాల సినిమా షురూ
Chitrajyothy19 Jul 2026
బాల య్య , కొర టాల సినిమా షురూ

చాలా రోజులుగా వార్త‌ల్లో ఉన్న బాల‌కృష్ణ, కొర‌టాల శివ చిత్రం ఎట్ట‌కేల‌కు ప్రారంభం అయింది. చాలా రోజులుగా వార్త‌ల్లో ఉన్న బాల‌కృష్ణ (Nandamuri BalaKrishna), కొర‌టాల శివ (Koratala Siva) చిత్రం ఎట్ట‌కేల‌కు ప్రారంభం అయింది. గురువారం ఉద‌యం అమ‌రావ‌తిలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రం షూటింగ్‌ అట్ట‌హాసంగా మొద‌లు పెట్టారు. #NBK112గా రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి సుమారు రూ.200 కోట్ల పెట్టుబ‌డితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హ‌జ‌రై ఫ‌స్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు.. ఈ కార్యక్ర‌మానికి ఇంకా మంత్రి కందుల దుర్గేశ్‌, సురేశ్‌ బాబు, బాల‌కృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని, ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని వంటి వారు హ‌జ‌ర‌య్యారు. ఈ ఆగ‌ష్టు నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్‌ షూటింగ్ ఆరంభించి 2027 వేస‌వికి ప్రేక్ష‌కుల ఎదుట‌కు తీసుకు రానున్నారు

బాల య్య కొత్త సినిమా ప్రారంభం.. 150 కోట్ల బ డ్జెట్ తో
10TV Telugu18 Jul 2026
బాల య్య కొత్త సినిమా ప్రారంభం.. 150 కోట్ల బ డ్జెట్ తో

NBK 112 : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెరకెక్క‌నుంది. బాల‌య్య కెరీర్‌లో 112 మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. తాజాగా అమ‌రావ‌తిలోని వెంకటాయపాలెంలో ఉన్న

బాల య్య సినిమాపైనే కాజ ల్ ఆశ లు
Telugu Times1 Jul 2026
బాల య్య సినిమాపైనే కాజ ల్ ఆశ లు

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో

బాల య్య మూవీలో కాజ ల్ అగ ర్వాల్ .. ఫ స్ట్ లుక్ పోస్ట ర్ అదిరిపోయింది
10TV Telugu19 Jun 2026
బాల య్య మూవీలో కాజ ల్ అగ ర్వాల్ .. ఫ స్ట్ లుక్ పోస్ట ర్ అదిరిపోయింది

NBK 111 : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా గోపిచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. బాల‌య్య కెరీర్‌లో 111వ చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. వీర సింహారెడ్డి త‌రువాత వీరిద్ద‌రి

బాల య్య కింగ్ ఆఫ్ క్యాస్’ ఎంట్రీ అదిరింది.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో
Chitrajyothy11 Jun 2026
బాల య్య కింగ్ ఆఫ్ క్యాస్’ ఎంట్రీ అదిరింది.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో

బాలకృష్ణహీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన #KingOfChaos OST లిరికల్ వీడియో విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ

బాల య్య సినిమా నుంచి ఓ సీక్వెన్స్ లీక్
Telugu Times1 Jun 2026
బాల య్య సినిమా నుంచి ఓ సీక్వెన్స్ లీక్

నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri balakrishna) హీరోగా తెరకెక్కుతున్న 111(NBK111)వ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని(Gopichan

బాల య్య ఫ్యాన్స్ కు ఈ సారి డ బుల్ ధ మాకా
Telugu Times29 May 2026
బాల య్య ఫ్యాన్స్ కు ఈ సారి డ బుల్ ధ మాకా

నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) పుట్టినరోజు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ ఉత్సాహం నెలకొంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బాలయ్య(Balayya) సినిమాలకు

బ ల య య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in