ఫోన్ పే
Actor ProfilePolitician

ఫోన్ పే

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources4
ఫోన్ పే, గూగుల్ పే లో నెంబర్ తప్పుగా టైప్ చేసినా, పొరపాటున ఎక్కువ డబ్బులు పంపినా.. ఏం
Asianet News Telugu13 Jul 2026
ఫోన్ పే, గూగుల్ పే లో నెంబర్ తప్పుగా టైప్ చేసినా, పొరపాటున ఎక్కువ డబ్బులు పంపినా.. ఏం

ఇండియా ప్రస్తుతం డిజిటల్ మయం అయిపోయింది... ప్రతి పనీ టెక్నాలజీ సాయంతో జరుగిపోతోంది. ఇక ఆర్థిక లావాదేవీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... గతంలో మాదిరిగా బ్యాంకులు చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేతిలోనే స్మార్ట్ ఫోనే డిజిటల్ బ్యాంకుగా మారింది. యూపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్స్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్, అమెజాన్ పే ద్వారా ఒక్క క్లిక్ తోనే ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నాయి. అయితే ఈ యూపిఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చాలా జాగ్రత్తగా చేయాలి... ఏ చిన్న పొరపాటు చేసినా డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తప్పుడు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే తెలియని వ్యక్తుల అకౌంట్లోకి డబ్బులు వెళతాయి... కొన్నిసార్లు పొరపాటున ఎక్కువ డబ్బులు పంపిస్తుంటాం. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక చాలామంది కంగారుపడిపోతుంటారు. మరి ఈ సమయంలో ఏం చేయాలి?పంపిన డబ్బును తిరిగి పొందగలమా? అనే విషయాలు వివరంగా చూద్దాం. సాధారణంగా ఈ కింద కారణాల వల్ల యూపిఐలో తప్పుడు ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ముందుగా ట్రాన్సాక్షన్ ఐడీ, యూటీఆర్ నంబర్, తేదీ, సమయం, అమౌంట్ వంటి వివరాలను స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. 2. డబ్బు అందుకున్న వ్యక్తిని కాంటాక్ట్ చేయండి పొరపాటున డబ్బు వెళ్లిన వ్యక్తి వివరాలు మీకు తెలిస్తే, నేరుగా వాళ్లను సంప్రదించి డబ్బు తిరిగి పంపమని అడగవచ్చు. చాలా సందర్భాల్లో ఇదే ఫాస్ట్ సొల్యూషన్. 3. బ్యాంకు లేదా యూపీఐ యాప్‌లో ఫిర్యాదు చేయండి Google Pay, PhonePe, Paytm, BHIM వంటి యాప్స్‌లో 'Transaction History'కి వెళ్లి, సంబంధిత ట్రాన్సాక్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ 'Report Issue' లేదా 'Raise Complaint' ఆప్షన్‌ను ఎంచుకుని, తప్పుడు లావాదేవీ గురించి వివరాలు నమోదు చేయండి. మీరు తప్పుడు వ్యక్తులకు డబ్బులు పంపినా, పంపాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు పంపినా ఏం చేయాలి? యూపీఐ లావాదేవీలను పర్యవేక్షించే సంస్థ NPCI

ఇన్ స్టాలో ఫేక్ ఐడీలతో యువతులకు వల.. ఇద్దరి నుంచి రూ.12 లక్షలు కొట్టేసిన యువకుడు
Samayam Telugu19 Jun 2026
ఇన్ స్టాలో ఫేక్ ఐడీలతో యువతులకు వల.. ఇద్దరి నుంచి రూ.12 లక్షలు కొట్టేసిన యువకుడు

సోషల్ మీడియాలో తెలియని వాళ్ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే వాటిని యాక్సెప్ట్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మాత్రం వినడం లేదు. దీంతో అనవసర విషయాల్లో వేలు పెట్టి.. మోసపోతున్నారు

మీ ఫోన్ లో ఫోన్ పే యాప్ ఉందా.. ఎక్కువ రోజులు వాడ క పోతే ఛార్జీలు త
Asianet News Telugu18 Jun 2026
మీ ఫోన్ లో ఫోన్ పే యాప్ ఉందా.. ఎక్కువ రోజులు వాడ క పోతే ఛార్జీలు త

ఫోన్‌పే యూజర్లకు పంపుతున్న నోటిఫికేషన్‌ల ప్రకారం, ఒక సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని వాలెట్‌లను “ఇనాక్టివ్ వాలెట్‌లు”గా పరిగణిస్తామని తెలిపింది. అలాంటి ఖాతాలపై నిర్వహణ ఛార్జీగా ప్రతి మూడు

ఫోన్ పే వాలెట్ వాడుతున్నారా? ఇన్ యాక్టివ్ లో ఉంటే ఛార్జ్
Eenadu18 Jun 2026
ఫోన్ పే వాలెట్ వాడుతున్నారా? ఇన్ యాక్టివ్ లో ఉంటే ఛార్జ్

Phonepe wallet | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పేపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలూ జరపని వాలెట్‌లపై ఛార్జీలు వసూలు చేస్తామంటూ ఆ సంస్థ

వెనక్కి తగ్గని అంబానీ.. మార్కెట్ ను షేక్ చేసేందుకు వస్తున్న జియో ఐపీఓ.. టార్గెట్ రూ. 40 వేల
Samayam Telugu17 Jun 2026
వెనక్కి తగ్గని అంబానీ.. మార్కెట్ ను షేక్ చేసేందుకు వస్తున్న జియో ఐపీఓ.. టార్గెట్ రూ. 40 వేల

Reliance Jio Infocomm IPO: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఎక్కువగా ఐపీఓల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారన్న సంగతి తెలిసిందే. చాలా వరకు ఐపీఓలు లిస్టింగ్ గెయిన్స్ అధికంగా

ఐపీఓకు పేమెంట్స్ సంస్థ.. రూ.6000 కోట్ల సమీకరణ లక్ష్యం.. సెబీ వద్దకు పత్రాలు
Samayam Telugu15 Jun 2026
ఐపీఓకు పేమెంట్స్ సంస్థ.. రూ.6000 కోట్ల సమీకరణ లక్ష్యం.. సెబీ వద్దకు పత్రాలు

Razorpay IPO : ప్రస్తుతం దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా కోట్లల్లో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూపీఐ సేవల్లోకి చాలా సంస్థలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి, ప్రముఖ ఫిన్‌టెక్

రుణాల పేరిట లంచాల వేట.. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు
Telugu Times15 Jun 2026
రుణాల పేరిట లంచాల వేట.. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

Telangana: రాజేంద్రనగర్ సర్కిల్‌లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయడంలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ అవసరాలు లేదా స్వయం ఉపాధి కోసం రుణాలు కోరిన మహిళలను

ఫ న ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in