ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది? భారత్ స్థానం ఎంత
Actor ProfileCelebrity

ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది? భారత్ స్థానం ఎంత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది? భారత్ స్థానం ఎంత
Zee Telugu30 Jul 2026
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది? భారత్ స్థానం ఎంత

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Reserves: ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ యుగంలో నడుస్తుంది. ఏ చిన్న పేమెంట్ అయినా డిజిటల్ రూపంలోనే చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ పేమెంట్, క్రిప్టో కరెన్సీలు, అత్యాధనిక ఫైనాన్షియల్ మార్కెట్లు ఎంత దూసుకుపోతున్నప్పటికీ ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు మాత్రం మళ్లీ పాతకాలం నాటి బంగారం వైపే మొగ్గు చూపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆర్థికఅనిశ్చితి, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి రక్షణ పొందెందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిలువలను భారీగా పెంచుకుంటున్నాయి. అయితే తాజాగా విడుదలైన గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిలువలు ఉన్న దేశంగా అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుందని చెప్పాలి. అమెరికా వద్ద ఏకంగా 81 వేల33 టన్నుల బంగారం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నిలువలు ఎంత భారీ స్థాయి అంటే రెండో స్థానంలో ఉన్న జర్మనీ కంటే ఇవి రెండింతలు ఎక్కువ అని చెప్పాలి. అంతేకాదు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఉమ్మడి నిల్వలను కలిపిన అమెరికా గోల్డ్ రిజర్వ తో సమానం అవుతాయి. అయితే ప్రస్తుతం అమెరికా, యూరాప్ దేశాల వద్ద ప్రపంచంలోనే మొత్తం బంగారం నిలువలో 60 శాతానికి పైగా ఉండటం గమనార్హమని చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అత్యధికంగా బంగారం నిలువలు ఉన్న ఆరు దేశాల వివరాలు చూస్తే మొదట అమెరికా, రెండవది జర్మనీ, మూడవది ఇటలీ, నాలుగోది ఫ్రెంచ్ ఐదోవది రష్యా- చైనా అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చైనా బంగారం నిలువలను పెంచడంపై గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేక చర్చ మొదలైంది. 2019 నుండి 2024 మధ్యకాలంలో

ప రప చ ల అత యధ క బ గ ర ఉన న ద శ ఏద భ రత స థ న ఎ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in