తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Actor ProfilePolitician

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Andhra Jyothy5 Sept 2026
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులతో పాటు వారికి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీచర్లకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు

త ల గ ణ క బ న ట క లక న ర ణయ ల ఇవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in