తుని చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ .. అపరిచితుడు ఎత్తుకెళ్తుంటే కుక్క అడ్డుకుందా? తండ్రి వెళ్లిన ఆ
Actor ProfilePolitician

తుని చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ .. అపరిచితుడు ఎత్తుకెళ్తుంటే కుక్క అడ్డుకుందా? తండ్రి వెళ్లిన ఆ

Total News1
Movie Updates0
Sources1
తుని చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ .. అపరిచితుడు ఎత్తుకెళ్తుంటే కుక్క అడ్డుకుందా? తండ్రి వెళ్లిన ఆ
Zee Telugu14 Jun 2026
తుని చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ .. అపరిచితుడు ఎత్తుకెళ్తుంటే కుక్క అడ్డుకుందా? తండ్రి వెళ్లిన ఆ

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. What Really Happened in tuni girl missing In 15 Minutes: ఆంధ్రప్రదేశ్ అంతటా సంచలనం సృష్టిస్తున్న తుని చిన్నారి మిస్సింగ్ కేసుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ, తుని అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం సూచించారు. దట్టమైన అడవుల్లో కూడా వెతకడానికి అటవీ శాఖ నైట్ వాచర్స్‌, బేస్ క్యాంప్ సిబ్బందిని తీసుకుని వెతకాలని ఆదేశించారు. ఈ గాలింపు కోసం సుమారు 400 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సహాయంతో, ఇంటి పరిసరాల్లోని 38 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజులు గడిచిపోతున్నందున కేసును మరింత వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆ 15 నిమిషాల సమయమే అత్యంత కీలకం... పాపతో పాటు అదృశ్యమైన కుక్క కూడా నిన్న చనిపోవడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఈ నెల 6వ తేదీన ఈ కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత కుక్క తిరిగి వచ్చినప్పుడు దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి కుక్క పాప వద్దకు వెళ్తుందేమో అని అనుకున్నారు.. అయినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నిన్న ఆ కుక్క కూడా చనిపోవడంతో ఒక ఆశ కూడా పోయింది. అయితే, 6వ తేదీ ఉదయం 11:50కి భర్త పాపను భార్యకు ఇచ్చి వెళ్ళాడు. జ్ఞానేశ్వరి మరో పాపను చూస్తూ ఉండటంతో ఆ సమయంలో పాపను గమనించలేకపోయింది. తండ్రి వెళ్ళిన దారిలో ఒక వ్యక్తి పాపను చూసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా