
Eenadu•11 Jun 2026
టీఆర్ ఎస్ పేరుపై బీఆర్ ఎస్ అభ్యంతరంకవిత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్)పై బీఆర్‌ఎస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని, అందువల్ల ఆ...