జూలై 1
Actor ProfileCelebrity

జూలై 1

📊 Box Office Collections
Total News42
Movie Updates0
Sources11
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, వడ్డీ రేట్లు ఖరారు
Zee Telugu23 Aug 2026
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, వడ్డీ రేట్లు ఖరారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

నెల్లూరులో వందే భారత్ టైమింగ్ మార్పు
Oneindia Telugu22 Aug 2026
నెల్లూరులో వందే భారత్ టైమింగ్ మార్పు

భారతీయ రైల్వేల్లో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన రైళ్లలో వందే భారత్ (Vande Bharat Express) ఎక్స్ ప్రెస్ లు కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు వివిధ మార్గాల్లో పరుగులు

జూలై 1, బుధవారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల సినిమాలు
Chitrajyothy22 Aug 2026
జూలై 1, బుధవారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల సినిమాలు

బుధవారం ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలని భావిస్తున్న సినీ అభిమానులకు తెలుగు టీవీ ఛానళ్లు పలు ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ చిత్రాలతో రోజంతా వినోదాన్ని పంచనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో, ఏ సమయంలో ఏ సినిమా ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి. బుధ‌వారం.. టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri) ఉద‌యం 9 - గంట‌ల‌కు ది అంబుష్‌(THE AMBUSH) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌హా న‌గ‌రంలో రాత్రి 9.30 గంట‌ల‌కు – శ‌త్రువు 📺 ఈ టీవీ (E TV ) ఉద‌యం 8 గంట‌ల‌కు – జేబుదొంగ‌ రాత్రి 12 గంట‌ల‌కు – జేబుదొంగ‌ 📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తిమ్మ‌రుసు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉద‌యం 7 గంట‌ల‌కు – రుస్తుం ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌క్ష్మీ క‌టాక్షం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ర‌క్త సిందూరం సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు రాత్రి 7 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుడి క‌థ‌ రాత్రి 10 గంట‌ల‌కు – 28°C మిడ్‌నైట్ 1 గంట‌కు – రుస్తుం 📺 జెమిని టీవీ (Gemini TV) ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌రెంట్ తీగ‌ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అమ్మోరు 📺 జెమిని లైఫ్‌ (Gemini Life) ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్ల‌రి మొగుడు సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కాష్మోరా 📺 జెమిని మూవీస్‌ (Gemini Movies) ఉద‌యం 1.30 గంట‌ల‌కు – మంచి మ‌న‌సులు (A.N.R) ఉద‌యం 4.30 గంట‌ల‌కు – పుట్టినిల్లా మెట్టినిల్లా ఉద‌యం 7 గంట‌ల‌కు – అక్కా బావెక్క‌డ‌ ఉద‌యం

కామ్ డౌన్.. లేడీ గ్యాంగ్ వచ్చే టైం ఆసన్నమైంది
Chitrajyothy21 Aug 2026
కామ్ డౌన్.. లేడీ గ్యాంగ్ వచ్చే టైం ఆసన్నమైంది

కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా ‘టాక్సిక్‌’: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ -అప్స్‌'. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ స్టార్‌ యష్‌ (Yash) హీరోగా నటిస్తున్న

ఇథనాల్ వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్-సుప్రీంలో గుట్టు రట్టు
Oneindia Telugu21 Aug 2026
ఇథనాల్ వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్-సుప్రీంలో గుట్టు రట్టు

20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol Blending) విషయంలో కేంద్రం వాహనదారులకు ఇవాళ భారీ షాకిచ్చింది. ప్రస్తుతం 20 శాతం నుంచి 85 శాతం వరకూ ఇథనాల్ కలిపిన వాహనాల్ని ప్రారంభించేందుకు అనుమతులు

కేంద్రం కీలక నిర్ణయం.. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత.. కారణాలివే
10TV Telugu19 Aug 2026
కేంద్రం కీలక నిర్ణయం.. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత.. కారణాలివే

Petrol Diesel Restrictions Lifted : వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై గతంలో విధించిన తాత్కాలిక ఆంక్షలను జులై1 వ తేదీ నుంచి

కొత్త బండి కొనేవారికి పండగే.. లపై 100శాతం రిజిస్ట్రేషన్ ఫ్రీ.. టూవీలర్స్ కు రూ.30,000 సబ్సిడీ
Zee Telugu19 Aug 2026
కొత్త బండి కొనేవారికి పండగే.. లపై 100శాతం రిజిస్ట్రేషన్ ఫ్రీ.. టూవీలర్స్ కు రూ.30,000 సబ్సిడీ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

జపాన్ వీసా రూల్స్ మారాయి.. భారతీయులకు మాత్రం ఆ ఒక్కటి చాలు
Oneindia Telugu18 Aug 2026
జపాన్ వీసా రూల్స్ మారాయి.. భారతీయులకు మాత్రం ఆ ఒక్కటి చాలు

జూలై 1 నుంచి జపాన్ తన వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వీసా ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, భారతీయ పర్యాటకులకు మాత్రం ఇది తీపి కబురే అని చెప్పాలి. సోషల్ మీడియాలో వీసా ఫీజు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ వెంకట కృష్ణకు మళ్లీ అవకాశం.. మరో మూడేళ్ల కొనసాగింపు
10TV Telugu18 Aug 2026
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ వెంకట కృష్ణకు మళ్లీ అవకాశం.. మరో మూడేళ్ల కొనసాగింపు

Pawan Kalyan OSD : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీతో పదవీ విరమణ పొందనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ కె. వెంకట కృష్ణకు రీ-అపాయింట్‌మెంట్ కల్పించింది

వాహనదారులకు బిగ్ రిలీఫ్.. , అమ్మకాలపై ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం
Zee Telugu17 Aug 2026
వాహనదారులకు బిగ్ రిలీఫ్.. , అమ్మకాలపై ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. ఆ తేదీ తర్వాత పెట్రోల్ బండ్ల రిజిస్ట్రేషన్ బంద్
AP7AM17 Aug 2026
ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. ఆ తేదీ తర్వాత పెట్రోల్ బండ్ల రిజిస్ట్రేషన్ బంద్

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ఢిల్లీ ఈవీ పాలసీ 2026"కు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందని

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం-జూలై 1 నుంచి ఇలా
Oneindia Telugu16 Aug 2026
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం-జూలై 1 నుంచి ఇలా

అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన చమురు సంక్షోభం ప్రభావం భారత్ పైనా పడింది. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel) అమ్మకాలపై పలు ఆంక్షలు విధించింది. ఇప్పుడు

పాత బంగారం మీ వద్ద ఉందా?.. ఇప్పుడే అమ్మేస్తున్న జనాలు.. ఇంకా ధరలు కుప్పకూలుతాయనే భయమే కారణమా
10TV Telugu16 Aug 2026
పాత బంగారం మీ వద్ద ఉందా?.. ఇప్పుడే అమ్మేస్తున్న జనాలు.. ఇంకా ధరలు కుప్పకూలుతాయనే భయమే కారణమా

పాత బంగారం అమ్మకాలకు క్యూ.. ఇంకా పడిపోతుందనే భయమా? రికార్డు ధరల తర్వాత షాక్.. పాత బంగారం అమ్మేస్తున్న భారతీయులు! బంగారం అమ్మకాలకు భారీ క్యూ.. రూ.1.2 లక్షలకు పడిపోతుందనే టెన్షన్ Gold price Crash

టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్.. జూలై 1 నుంచి మారబోయే 6 ఆర్థిక నిబంధనలివే.. ఫుల్ డిటెయిల్స్
10TV Telugu14 Aug 2026
టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్.. జూలై 1 నుంచి మారబోయే 6 ఆర్థిక నిబంధనలివే.. ఫుల్ డిటెయిల్స్

ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీ 31 జూలై 2026 డిసెంబర్ 31, 2026 వరకు ఆధార్ కార్డుపై ఫ్రీ ఇమెయిల్ అప్‌డేట్ 2026 జూలై 1 నుంచి పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు Financial Rules July 1 : సామాన్యులు, టాక్స్ పేయర్లకు బిగ్

జూలై 1 నుండి ఆఫీస్ పనుల్లో పెను మార్పు! మీ ఉద్యోగం సేఫేనా
TeluguOne13 Aug 2026
జూలై 1 నుండి ఆఫీస్ పనుల్లో పెను మార్పు! మీ ఉద్యోగం సేఫేనా

భారతీయ కార్పొరేట్ రంగంలో జూలై 1వ తేదీ సరికొత్త అధ్యాయానికి వేదిక కాబోతోంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్' (Microsoft 365 Copilot) ఆటోమేటిక్ రోల్

లే మామ.. మన ఊరికి వెళ్దాం
Sakshi13 Aug 2026
లే మామ.. మన ఊరికి వెళ్దాం

ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన మోటారు సైకిళ్లు నంద్యాల జిల్లా, ఎమ్మిగనూరురూరల్‌: కుమార్తె పెళ్లికి కొత్త దుస్తులు తీసుకొని వస్తూ తండ్రి ప్రభుదాస్‌(45), ఏరువాక పౌర్ణమి పండుగకు భార్య ఊరికి వెళ్తూ బోయ రవి

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ
Zee Telugu12 Aug 2026
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ఆధార్ నుండి పాస్ పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇవే
TV9 Telugu12 Aug 2026
ఆధార్ నుండి పాస్ పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇవే

Rules Changes: జూన్‌ నెల ముగియబోతోంది. జూలై నెల రాబోతోంది. వచ్చే నెలలో పలు విషయాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రతి నెలా కొన్ని మార్పులతోనే మొదలవుతుంది. జూలై 1వ తేదీ నుండి ఆధార్

బిజీ బిజీగా చంద్రబాబు, పెన్షన్ ల నుంచి ప్రాజెక్ట్ ల వరకు
Telugu Times12 Aug 2026
బిజీ బిజీగా చంద్రబాబు, పెన్షన్ ల నుంచి ప్రాజెక్ట్ ల వరకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జూలై 1 నుంచి జూలై 5 వరకు పలు

యూరప్ లో మండుతున్న ఎండలు.. భారతీయ పర్యాటకులు ప్రయాణాల్లో ఇబ్బందులు
Oneindia Telugu11 Aug 2026
యూరప్ లో మండుతున్న ఎండలు.. భారతీయ పర్యాటకులు ప్రయాణాల్లో ఇబ్బందులు

యూరప్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఈ వారం పలు దేశాల్లో తీవ్రమైన హీట్‌వేవ్ కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జూన్ 29 నుంచి జూలై 1 వరకు ఇటలీ, స్పెయిన్‌లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే అవకాశం

మారేది క్యాలెండ ర్ పేజీ మాత్ర మే కాదు, నిబంధ న లు కూడా.. జూలై 1 నుంచి
Asianet News Telugu8 Aug 2026
మారేది క్యాలెండ ర్ పేజీ మాత్ర మే కాదు, నిబంధ న లు కూడా.. జూలై 1 నుంచి

ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలను బట్టి గృహ, వాణిజ్య గ్యాస్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే

మోడీ కేబినెట్లోకి కొత్తగా వీరే..! తొలగింపులు ఖరారు-తాజా ముహుర్తం ఫిక్స్
Oneindia Telugu7 Aug 2026
మోడీ కేబినెట్లోకి కొత్తగా వీరే..! తొలగింపులు ఖరారు-తాజా ముహుర్తం ఫిక్స్

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. అయితే ఇప్పటివరకూ అనుకుంటున్న దానికి భిన్నంగా ఈ నెలాఖరుకు బదులు వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఇది జరిగే అవకాశం

ఆ ఒక్క వీక్ నెస్ కొడితే చాలు.. వైభవ్ ని ఎలా అవుట్ చేయాలో చెప్పిన ఇంగ్లాండ్ మాజీ
TV9 Telugu6 Aug 2026
ఆ ఒక్క వీక్ నెస్ కొడితే చాలు.. వైభవ్ ని ఎలా అవుట్ చేయాలో చెప్పిన ఇంగ్లాండ్ మాజీ

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, ఆ తర్వాత

జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం
Asianet News Telugu5 Aug 2026
జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం

జులై నెల ప్రారంభం కావడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెల లాగే ఈసారి కూడా నెల మొదటి తారీఖు అంటే, 1 జూలై నుంచి దేశంలో కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పుల

జూలై 1 నుంచి ఈ 6 రాశులకు రాజయోగం.. తిరుగులేని అదృష్టం
Asianet News Telugu2 Aug 2026
జూలై 1 నుంచి ఈ 6 రాశులకు రాజయోగం.. తిరుగులేని అదృష్టం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 1, 2, 3 తేదీల్లో ఒకేసారి రెండు మహాయోగాలు ఏర్పడనున్నాయి. మకర రాశిలో సంచరిస్తున్న చంద్రుడు, ఏడో ఇంట్లో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచనున్నాడు. అలాగే అక్కడే

భవిష్య నిధిలో 25శాతం కనీస నిల్వ తప్పనిసరి.. ఉపసంహరణలపై కొత్త రూల్స్ ఇవే
Zee Telugu31 Jul 2026
భవిష్య నిధిలో 25శాతం కనీస నిల్వ తప్పనిసరి.. ఉపసంహరణలపై కొత్త రూల్స్ ఇవే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

గ్యాస్ వినియోగదారులకు అర్జెంట్ అలర్ట్.. జూన్ 30లోపు ఈ ఒక్క పనిచేయకపోతే సబ్సిడీ రాదు
10TV Telugu27 Jul 2026
గ్యాస్ వినియోగదారులకు అర్జెంట్ అలర్ట్.. జూన్ 30లోపు ఈ ఒక్క పనిచేయకపోతే సబ్సిడీ రాదు

గ్యాస్ వినియోగదారులారా జాగ్రత్త.. జూలై 1కి ముందే ఇది పూర్తి చేయండి! LPG సబ్సిడీపై కీలక అప్డేట్.. వెంటనే e-KYC చెక్ చేసుకోండి! జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ రాదా? అసలు నిజం ఇదే! LPG e-KYC : గ్యాస్

పాస్ పోర్టులపై కేంద్రం మరో షాక్- జూలై 1 నుంచి ఫీజుల పెంపు, తత్కాల్ ఇలా
Oneindia Telugu22 Jul 2026
పాస్ పోర్టులపై కేంద్రం మరో షాక్- జూలై 1 నుంచి ఫీజుల పెంపు, తత్కాల్ ఇలా

భారతీయ పాస్ పోర్టుల్ని (Passport) పౌరసత్వానికి గుర్తింపు కాదంటూ నిన్న షాకిచ్చిన కేంద్రం.. ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్ పోర్టుల దరఖాస్తులతో పాటు తత్కాల్ ఫీజుల్ని (Passport Fees) కూడా

సామాన్యులకు అలర్ట్.. జులై 1 నుంచి మారబోతున్న 6 ముఖ్యమైన నియమాలు, తెలుసుకోకుంటే నష్టపోతారు
Zee Telugu20 Jul 2026
సామాన్యులకు అలర్ట్.. జులై 1 నుంచి మారబోతున్న 6 ముఖ్యమైన నియమాలు, తెలుసుకోకుంటే నష్టపోతారు

Rules Change From July 1: జూన్ నెల ముగింపుకు చేరువవుతోంది, అతి త్వరలో జూలై మాసం ప్రారంభమవుతుంది. కొత్త నెలతో పాటు కొత్త ఖర్చులు, బాధ్యతలు కూడా పెరుగుతాయి. జూలై 1వ తేదీ నుంచి సామాన్యులపై భారం పడే

ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్ డేట్.. కొత్త యాప్ లో సూపర్
Asianet News Telugu13 Jul 2026
ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్ డేట్.. కొత్త యాప్ లో సూపర్

ఆధార్ కార్డ్ వాడుతున్న వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మీ ఆధార్ కార్డ్‌లో ఈమెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఛాన్స్ ఇచ్చింది. జూలై 1 నుంచి

జపాన్ వెళ్లే వారికి షాక్! భారీగా పెరుగుతున్న వీసా ఫీజులు
TeluguOne12 Jul 2026
జపాన్ వెళ్లే వారికి షాక్! భారీగా పెరుగుతున్న వీసా ఫీజులు

అందమైన చెర్రీ బ్లోసమ్స్, అద్భుతమైన సాంకేతికత, విభిన్నమైన సంస్కృతికి నిలయమైన జపాన్ దేశాన్ని సందర్శించాలని చాలా మంది భారతీయులు ఎన్నో కలలు కంటుంటారు. అయితే, జపాన్ వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులు

ఆధార్ ఉచిత సేవ.. జులై 1 నుండి ఆరునెలలపాటు.. త్వరపడండి
Oneindia Telugu6 Jul 2026
ఆధార్ ఉచిత సేవ.. జులై 1 నుండి ఆరునెలలపాటు.. త్వరపడండి

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డుతో ఈమెయిల్ అడ్రస్ లింక్ చేయడం లేదా అప్‌డేట్ చేయడం సేవను ఉచితం చేసింది. ఇప్పటి వరకు ఈ సేవకు రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉండేది. కానీ ఇకపై ఆరు నెలల

ప్లే స్టోర్ లో టెలిగ్రామ్.. కానీ షాకింగ్ ట్విస్ట్
SkyC Media6 Jul 2026
ప్లే స్టోర్ లో టెలిగ్రామ్.. కానీ షాకింగ్ ట్విస్ట్

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెబుతూనే మరో వైపు ఊహించని షాక్ ఇచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లోకి టెలిగ్రామ్ యాప్ మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో యాప్ డౌన్‌లోడ్

ఐర్లాండ్ బ య ల్దేరిన టీమిండియా.. ప్ర త్యేక ఆక ర్ష ణ గా వైభ వ్
Sakshi6 Jul 2026
ఐర్లాండ్ బ య ల్దేరిన టీమిండియా.. ప్ర త్యేక ఆక ర్ష ణ గా వైభ వ్

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమిండియా మంగ‌ళ‌వారం చెన్నై నుంచి బ‌య‌ల్దేరింది. ఈ నేప‌థ్యంలో సిరీస్‌కు ఎంపికైన న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా

నితీష్ కుమార్ రెడ్డి గాయం.. టీమ్ ఇండియాకు దూరం
SkyC Media6 Jul 2026
నితీష్ కుమార్ రెడ్డి గాయం.. టీమ్ ఇండియాకు దూరం

టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ క్వాడ్రిసెప్స్ గాయంతో ఐర్లాండ్ T20 సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో పాటు రాబోయే ఇంగ్లాండ్ టూర్ కూడా డౌట్‌గా మారడం

భార త్ తో టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ జ ట్టు ఇదే.. జేమ్స్ కోల్స్ కు తొలి
10TV Telugu5 Jul 2026
భార త్ తో టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ జ ట్టు ఇదే.. జేమ్స్ కోల్స్ కు తొలి

జూలై 1 నుంచి భార‌త్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జ‌ట్టును ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్‌ హ్యారీ బ్రూక్ సార‌థ్యంలో బ‌రిలోకి.. 17 మందికి చోటు IND vs ENG : ఈ నెలాఖ‌రులో భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు

నరసాపురం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఇకపై ఆ 4 రైళ్లూ
Oneindia Telugu1 Jul 2026
నరసాపురం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఇకపై ఆ 4 రైళ్లూ

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (Narasapur) స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఇక్కడి నుంచి బెంగళూరు, అరుణాచలానికి రాకపోకలు

భారత్ ఇంధన భద్రతకు భారీ ఊరట.. హర్మూజ్ దాటిన 3 ఆయిల్ ట్యాంకర్లు
AP7AM22 Jun 2026
భారత్ ఇంధన భద్రతకు భారీ ఊరట.. హర్మూజ్ దాటిన 3 ఆయిల్ ట్యాంకర్లు

భారత సముద్ర వాణిజ్యానికి, ఇంధన భద్రతకు పెద్ద ఊరట లభించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూడు భారతీయ జెండా కలిగిన భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు విజయవంతంగా దాటాయి. 8.6 లక్షల మెట్రిక్

జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ ఆ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా,
Asianet News Telugu20 Jun 2026
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ ఆ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా,

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, క్రమశిక్షణతో ఉంచేందుకు వీలుగా జరిమానా నిబంధనలను భారీగా కఠినతరం చేస్తోంది. 'జన విశ్వాస్ చట్టం 2026' కింద

అమెరికా వీసా అర్జెంట్ గా కావాలా? జూలై 1 నుంచి కొత్త రూల్.. కానీ భారీ ఖర్చు
TeluguOne19 Jun 2026
అమెరికా వీసా అర్జెంట్ గా కావాలా? జూలై 1 నుంచి కొత్త రూల్.. కానీ భారీ ఖర్చు

అమెరికా వెళ్లాలని కలలు కనే భారతీయ ప్రయాణికులకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక కీలకమైన అప్‌డేట్ అందించింది. సాధారణంగా భారత్‌లో అమెరికా బిజినెస్ లేదా పర్యాటక (B1/B2) వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే

పారిశ్రామికవేత్తలతో లోకేష్ కీలక భేటీ...ఏపీ అభివృద్ధికి సహకరించండి
TeluguOne19 Jun 2026
పారిశ్రామికవేత్తలతో లోకేష్ కీలక భేటీ...ఏపీ అభివృద్ధికి సహకరించండి

కోల్ కత్తాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ... వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, సిమెంట్స్ వైస్ చైర్మన్

అమెరికా వీసా అర్జంట్ గా కావాలా? జూలై 1 నుంచి కొత్త రూల్స్
TeluguOne12 Jun 2026
అమెరికా వీసా అర్జంట్ గా కావాలా? జూలై 1 నుంచి కొత్త రూల్స్

అమెరికా వెళ్లాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, ప్రస్తుత రోజుల్లో యూఎస్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ దొరకడం అనేది ఆకాశంలో చుక్కలను పట్టుకోవడమే అవుతోంది. నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి

జ ల 1 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in