జూన్ 19
Actor ProfilePolitician

జూన్ 19

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources15
నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి
AP7AM29 Jun 2026
నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో ఆధునిక టెక్నాలజీ విషాదాన్ని మిగిల్చింది. ఆటోమేటెడ్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు ఒకటి అదుపుతప్పి నివాస గృహంలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక

సమంత బాక్సాఫీస్ హిట్ .. థియేటర్లు పెంచుకుంటున్న 'మా ఇంటి బంగారం
SkyC Media24 Jun 2026
సమంత బాక్సాఫీస్ హిట్ .. థియేటర్లు పెంచుకుంటున్న 'మా ఇంటి బంగారం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన 'మా ఇంటి బంగారం' మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్‌గా నిలిచింది. డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం జూన్ 19 న గ్రాండ్‌గా

బాక్సాఫీస్ వద్ద మా ఇంటి బంగారం’ కలెక్షన్ల సునామీ.. రెండ్రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి
Samayam Telugu24 Jun 2026
బాక్సాఫీస్ వద్ద మా ఇంటి బంగారం’ కలెక్షన్ల సునామీ.. రెండ్రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వయంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' ( Maa Inti Bangaaram )

ట్రెండింగ్ లో సమంత.. బంగారం’ లాంటి కబురు ఫోటోలు
Sakshi24 Jun 2026
ట్రెండింగ్ లో సమంత.. బంగారం’ లాంటి కబురు ఫోటోలు

చాలా రోజుల తర్వాత ‘మా ఇంటి బంగారం’ మూవీతో వెండితెరపై మెరిసింది సమంత నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా విజయోత్సవాల్లో

బాక్సాఫీస్ ను రఫ్పాడిస్తోన్న సామ్.. 'మా ఇంటి బంగారం'కు 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే
TV9 Telugu23 Jun 2026
బాక్సాఫీస్ ను రఫ్పాడిస్తోన్న సామ్.. 'మా ఇంటి బంగారం'కు 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా 'మా ఇంటి బంగారం'. గతంలో సామ్ తోనే జబర్దస్త్ , ఓ బేబీ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. శుక్రవారం

అందుకే నేను ఎప్పుడూ అబ్బాయి గెటప్ లోనే ఉంటా.. అసలు విషయం చెప్పిన మా ఇంటి బంగారం డైరెక్టర్
TV9 Telugu23 Jun 2026
అందుకే నేను ఎప్పుడూ అబ్బాయి గెటప్ లోనే ఉంటా.. అసలు విషయం చెప్పిన మా ఇంటి బంగారం డైరెక్టర్

'అలా మొదలైంది' సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు నందిని రెడ్డి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్, కల్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా

అప్పుడు 'పెద్ది' సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్
TV9 Telugu21 Jun 2026
అప్పుడు 'పెద్ది' సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్

శుక్రవారం (జూన్ 19) విడుదలైన విజయ్ ఆంటోని సినిమా వంద దేవుళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన శశినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో

సేవ్ ద టైగర్స్ 3' జియో హాట్ స్టార్ వెబ్ సిరీస్ రివ్యూ
Vaartha20 Jun 2026
సేవ్ ద టైగర్స్ 3' జియో హాట్ స్టార్ వెబ్ సిరీస్ రివ్యూ

Save The Tigers Season 3: డిజిటల్ స్క్రీన్‌పై ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మొదటి రెండు

విజయనగరంలో పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన’ జాతర
Vaartha19 Jun 2026
విజయనగరంలో పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన’ జాతర

PM Viksit Bharat Rozgar Yojana | విజయనగరం, జూన్ 19 :భారతదేశాన్ని 2047 నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దాలనే మహోన్నత సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న

చాగంటి కోటేశ్వరరావు గారి గో మాత వైభవం’ ప్రవచనం
Vaartha19 Jun 2026
చాగంటి కోటేశ్వరరావు గారి గో మాత వైభవం’ ప్రవచనం

Chaganti Koteswara Rao Siddipet Pravachanam | సిద్దిపేట, జూన్ 19 : సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేదికలకు నిలయమైన సిద్దిపేట పట్టణంలో పరమ పవిత్రమైన ‘గో మాత వైభవం’ ఆధ్యాత్మిక ప్రవచన మహోత్సవం అత్యంత వైభవంగా

ఆర్ సిహెచ్ పి, రుద్రంపూర్ రైల్వే సైడింగ్ లలో బొగ్గు రవాణా ఏర్పాట్ల పరిశీలన
Namasthe Telangana19 Jun 2026
ఆర్ సిహెచ్ పి, రుద్రంపూర్ రైల్వే సైడింగ్ లలో బొగ్గు రవాణా ఏర్పాట్ల పరిశీలన

రుద్రంపూర్, జూన్ 19 : కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సిహెచ్‌పి (RCHP), రుద్రంపూర్ రైల్వే సైడింగ్‌లను శుక్రవారం కోల్ మూవ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న (IRTS) సందర్శించి బొగ్గు రవాణా ఏర్పాట్లను

మూసి రివర్ ఫ్రంట్ కు తొలగిన అడ్డంకి.. ఆ భూముల అప్పగింతకు రక్షణ శాఖ ఓకే
TeluguOne19 Jun 2026
మూసి రివర్ ఫ్రంట్ కు తొలగిన అడ్డంకి.. ఆ భూముల అప్పగింతకు రక్షణ శాఖ ఓకే

హైదరాబాద్ సౌందర్యానికి సరికొత్త హంగులు అద్దుతూ, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాపూఘాట్ సరోవర్ నిర్మాణానికి లైన్

ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. మెగా కు లైన్ క్లియర్.. అధికారికంగా ప్రకటించిన అంబానీ
Zee Telugu19 Jun 2026
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. మెగా కు లైన్ క్లియర్.. అధికారికంగా ప్రకటించిన అంబానీ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
Vaartha19 Jun 2026
యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడంతో పాటు క్రీడా రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది

ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఊహించి ఉండరు
Andhra Jyothy19 Jun 2026
ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఊహించి ఉండరు

ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో ఊహించి ఉండరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి

తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి
Sakshi19 Jun 2026
తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు

జియో కొత్త విప్లవం.. 'హేయ్ జియో' ఏఐ ఏజెంట్.. స్మార్ట్ హోమ్ కోసం 'టెలిఫ్రేమ్
Andhra Jyothy19 Jun 2026
జియో కొత్త విప్లవం.. 'హేయ్ జియో' ఏఐ ఏజెంట్.. స్మార్ట్ హోమ్ కోసం 'టెలిఫ్రేమ్

రిలయన్స్ జియో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం వేదికగా AI రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. 'జియో కాల్ ఏఐ ఏజెంట్', 'న్యూ మై జియో', 'జియో టెలిఫ్రేమ్' వంటి అద్భుతమైన ఆవిష్కరణలను ఆకాశ్ అంబానీ

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
Namasthe Telangana19 Jun 2026
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు

బూర్గంపహాడ్, జూన్ 19 : ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఉద్ధేశిస్తూ బాడీ షేమింగ్ చేయ‌డం, హేళనగా

అక్షర జ్ఞానంతో జీవితంలో ఉన్నత శిఖరాలకు
Namasthe Telangana19 Jun 2026
అక్షర జ్ఞానంతో జీవితంలో ఉన్నత శిఖరాలకు

బూర్గంపహాడ్, జూన్ 19 : ప్రతి విద్యార్ధి అక్షర జ్ఞానంతో అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని బూర్గంప‌హాడ్ మండ‌లం కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి అన్నారు. శుక్రవారం

పర్యావరణ పరిరక్షణతో అనారోగ్యాలు దూరం
Namasthe Telangana19 Jun 2026
పర్యావరణ పరిరక్షణతో అనారోగ్యాలు దూరం

– పారిశ్రామికవాడలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలి బూర్గంపహాడ్, జూన్ 19 : పర్యావరణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే

కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం
Vaartha19 Jun 2026
కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం

NDA Government | శ్రీకాకుళం, జూన్ 19: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేశామని, మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా దశలవారీగా పూర్తి

చెప్పిన ట్లే తెలంగాణ పై ఫోక స్ పెంచిన ప వ న్ .. మ రో కీల
Asianet News Telugu19 Jun 2026
చెప్పిన ట్లే తెలంగాణ పై ఫోక స్ పెంచిన ప వ న్ .. మ రో కీల

జన సేన పార్టీ తమ నూతన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని 2026 జూన్ 19, శుక్రవారం హైదరాబాద్ లోని మణికొండలో ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ఈ కార్యాలయాన్ని

రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Jyothy19 Jun 2026
రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగం గుంట్లలో జరిగే కార్యక్రమంలో ఈ

మా ఇంటి బంగారం
SkyC Media19 Jun 2026
మా ఇంటి బంగారం

సినిమా: మా ఇంటి బంగారం నటీనటులు: సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీలక్ష్మి, మంజుష ముక్కవిల్లి, శ్రీముఖి, కృష్ణ చైతన్య, వెన్నెల కిషోర్ (కామియో) తదితరులు. సంగీతం: సంతోష్ నారాయణన్

తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు
Andhra Jyothy19 Jun 2026
తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి లభించింది. హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ ప్రభుత్వం

అండగా ఉంటాం.. సాయికృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు భరోసా
Andhra Jyothy19 Jun 2026
అండగా ఉంటాం.. సాయికృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు భరోసా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాయికృష్ణ కుటుంబసభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని సాయికృష్ణ తల్లి కోరారు. అమరావతి, జూన్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాయికృష్ణ కుటుంబసభ్యులు

ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ మరోసారి పొడిగించిన ఏపీ సర్కార్
Andhra Jyothy19 Jun 2026
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ మరోసారి పొడిగించిన ఏపీ సర్కార్

ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ను 2026 సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

చుంచుపల్లిలో పింఛ న్ దారుల ఆధార్ అథెంటిఫికేషన్ 83 శాతం పూర్తి
Namasthe Telangana19 Jun 2026
చుంచుపల్లిలో పింఛ న్ దారుల ఆధార్ అథెంటిఫికేషన్ 83 శాతం పూర్తి

చుంచుపల్లి, జూన్ 19 : చుంచుపల్లి మండలంలో పింఛన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ 83 శాతం పూర్తయినట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మండలంలోని పింఛన్

అంధ కారంగా రామవరం బ్రిడ్జి
Namasthe Telangana19 Jun 2026
అంధ కారంగా రామవరం బ్రిడ్జి

చుంచుపల్లి, జూన్ 19 : రామవరం బ్రిడ్జి నుంచి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వెంట వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు, వాకర్స్ అధికారులను, ఎమ్మెల్యేను కోరుతున్నారు. రామాలయం

సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి
Andhra Jyothy19 Jun 2026
సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి

సింగరేణిపై బీజేపీ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సింగరేణి సంస్థపై మాట్లాడే నైతిక అర్హత గానీ, అక్కడ పర్యటించే హక్కు గానీ బీజేపీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు
Andhra Jyothy19 Jun 2026
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్‌ను ఆదేశించింది

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు అవుట్.. 82.39 శాతం ఉత్తీర్ణత
SkyC Media19 Jun 2026
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు అవుట్.. 82.39 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ రోజు జూన్ 19 న పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేసి

మార్కెట్ పతనానికి ఆ 18 షాక్ కారణమా
TeluguOne19 Jun 2026
మార్కెట్ పతనానికి ఆ 18 షాక్ కారణమా

గత ఐదు రోజులుగా వరుస లాభాలతో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్ల విజయయాత్రకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (జూన్ 19, 2026) ఉదయం ట్రేడింగ్

మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
Andhra Jyothy19 Jun 2026
మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్

చీరకట్టులో గంభీరంగా చందమామ.. బాలయ్య మూవీలో పవర్ ఫుల్ రోల్
Samayam Telugu19 Jun 2026
చీరకట్టులో గంభీరంగా చందమామ.. బాలయ్య మూవీలో పవర్ ఫుల్ రోల్

నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ 'NBK 111'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన

సింగరేణిలో క్వాలిటీ యంత్రాలు లేవు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ధ్వజం
Andhra Jyothy19 Jun 2026
సింగరేణిలో క్వాలిటీ యంత్రాలు లేవు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ధ్వజం

సింగరేణిలో క్వాలిటీ యంత్రాలు లేవు.. వారి భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దపల్లి, జూన్ 19: సింగరేణిలో క్వాలిటీ

బాల య్య మూవీలో కాజ ల్ అగ ర్వాల్ .. ఫ స్ట్ లుక్ పోస్ట ర్ అదిరిపోయింది
10TV Telugu19 Jun 2026
బాల య్య మూవీలో కాజ ల్ అగ ర్వాల్ .. ఫ స్ట్ లుక్ పోస్ట ర్ అదిరిపోయింది

NBK 111 : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా గోపిచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. బాల‌య్య కెరీర్‌లో 111వ చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. వీర సింహారెడ్డి త‌రువాత వీరిద్ద‌రి

ప్రేమకి రూ.10 లక్షలు ప్రైజ్ మనీ.. విశ్వక్ మళ్లీ జైలుకి.. కథలో ట్విస్ట్ లు
Samayam Telugu19 Jun 2026
ప్రేమకి రూ.10 లక్షలు ప్రైజ్ మనీ.. విశ్వక్ మళ్లీ జైలుకి.. కథలో ట్విస్ట్ లు

ధీరజ్ కోసం కారు కొనాలని ఫిక్స్ అయిన ప్రేమ.. అందుకోసం కావాల్సిన పది లక్షల్నీ ఎలా సంపాదించాలా? అన్న ఆలోచనలో పడింది. ఈరోజు (జూన్ 19) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. పది లక్షలు సంపాదించాలంటే

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి
Andhra Jyothy19 Jun 2026
నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

నల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నల్లగొండ, జూన్ 19: జిల్లాలోని పెద్దవూర మండలం

ప్రెగ్నెన్సీతో సమంత.. అందుకే అలా కనిపించారా
Sakshi19 Jun 2026
ప్రెగ్నెన్సీతో సమంత.. అందుకే అలా కనిపించారా

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. సమంత యాక్షన్‌

పుట్టినరోజు వేడుకల్లో ఊహించని విషాదం.. ట్రెక్కింగ్ కు వెళ్లి
Andhra Jyothy19 Jun 2026
పుట్టినరోజు వేడుకల్లో ఊహించని విషాదం.. ట్రెక్కింగ్ కు వెళ్లి

ట్రెక్కింగ్ సరదా అనుకోని విషాదాన్ని మిగిల్చింది. ట్రెక్కింగ్ చేస్తుండగా ఓ యువకుడు కాలు జారి లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది. ముంబై, జూన్ 19: ఆ

సేవ్ ది టైగర్స్' సీజన్ 3 రివ్యూ.. మళ్ళీ ఫుల్ గా నవ్వించారుగా
10TV Telugu19 Jun 2026
సేవ్ ది టైగర్స్' సీజన్ 3 రివ్యూ.. మళ్ళీ ఫుల్ గా నవ్వించారుగా

Save The Tigers 3 Review : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, సుజాత,పావని, దేవియని.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సిరీస్ సేవ్ ది టైగర్స్ కి సీజన్ 3 వచ్చేసింది. త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ పై శివ

సమంత వన్ ఉమెన్ షో... 'మా ఇంటి బంగారం' ఎలా ఉందంటే
Samayam Telugu19 Jun 2026
సమంత వన్ ఉమెన్ షో... 'మా ఇంటి బంగారం' ఎలా ఉందంటే

సమంత లీడ్ రోల్‌లో నటించి, స్వయంగా నిర్మించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' శుక్రవారం (జూన్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 'ఓ బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత, దర్శకురాలు నందిని

నేడు ఈ రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు.. మీ రాశిఫలం చెక్ చేసుకోండి
Oneindia Telugu18 Jun 2026
నేడు ఈ రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు.. మీ రాశిఫలం చెక్ చేసుకోండి

ఈరోజు జూన్ 19 గ్రహ స్థితి చాలా డైనమిక్‌గా ఉంది. సూర్యుడు మరియు బుధుడు మిధున రాశిలో ఉండటం వల్ల వాక్చాతుర్యం, వ్యాపార బుద్ధి, సమాచార మార్పిడి పెరుగుతాయి. మంగళుడు సింహ రాశిలోకి ప్రవేశించడం

మద్యం విక్రయిస్తే దాబాలు సీజ్.. ఎస్సై స్పష్టం
Vaartha18 Jun 2026
మద్యం విక్రయిస్తే దాబాలు సీజ్.. ఎస్సై స్పష్టం

Kaudipalli Dhaba Liquor Checks | మెదక్ జిల్లా, కౌడిపల్లి, జూన్ 19: ప్రభుత్వ అనుమతులు లేకుండా దాబాల్లో మద్యం సరఫరా చేసినా, మద్యం సేవించేందుకు అవకాశం కల్పించినా కఠిన చర్యలు తప్పవని కౌడిపల్లి ఎస్సై

స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక
NTV Telugu18 Jun 2026
స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన నివేదికను ఏకసభ్య

ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు
Sakshi18 Jun 2026
ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు

మరో వీకెండ్ వచ్చేసింది. 'పెద్ది' జోష్ తగ్గిపోయింది. అందుకు తగ్గట్లే సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', దీవానా లాంటి తెలుగు సినిమాలతో పాటు బాలన్, వంద దేవుళ్లు

తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో కొత్త రూల్స్.. ఇకనుంచి రశీదు ఇవ్వరు.. కారణం ఇదే
10TV Telugu18 Jun 2026
తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో కొత్త రూల్స్.. ఇకనుంచి రశీదు ఇవ్వరు.. కారణం ఇదే

Telangana Meeseva : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మీ సేవా కేంద్రాల్లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పర్యావరణ

జూన్ 19, శుక్ర వారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు
Chitrajyothy18 Jun 2026
జూన్ 19, శుక్ర వారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు

వారం ముగింపును మరింత వినోదభరితంగా మార్చేందుకు శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కుటుంబ కథలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కామెడీ చిత్రాలు, క్లాసిక్ హిట్స్‌తో నేటి టీవీ షెడ్యూల్ సినీ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో చూసేయండి. శుక్ర‌వారం.. తెలుగు టీవీ చిత్రాలు 📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri) ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ బ్ల‌డ్ హంట్‌ (OPERATION BLOOD HUNT ) (హాలీవుడ్ డ‌బ్ మూవీ) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ల‌క్ష్మీ క‌ళ్యాణం సాయంత్రం 5.30 గంట‌ల‌కు – ప‌డ‌మ‌టి సంధ్యారాగం రాత్రి 9.30 గంట‌ల‌కు – 📺 ఈ టీవీ (E TV ) ఉద‌యం 9 గంట‌ల‌కు – నిన్ను చూడాల‌ని అర్త‌రాత్రి 12 గంట‌ల‌కు – నిన్ను చూడాల‌ని 📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మ‌గ‌ధీరుడు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉద‌యం 7 గంట‌ల‌కు – చూపులు క‌లిసిన శుభ‌వేళ‌ ఉద‌యం 10 గంట‌ల‌కు – ప‌డ‌మ‌టి సంధ్యారాగం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చంట‌బ్బాయ్‌ సాయంత్రం 4 గంట‌ల‌కు – రెండు రెళ్లు ఆరు రాత్రి 7 గంట‌ల‌కు – సుంద‌రాకాండ‌ మిడ్‌నైట్ 1 గంట‌కు – చూపులు క‌లిసిన శుభ‌వేళ‌ 📺 జెమిని టీవీ (Gemini TV) ఉద‌యం 9 గంట‌ల‌కు – అల్లుడు శీను మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ప్రేమంటే ఇదేరా 📺 జెమిని లైఫ్‌ (Gemini Life) ఉద‌యం 11 గంట‌ల‌కు – పెళ్లాంతో ప‌నేంటి సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మైత్రీ 📺 జెమిని మూవీస్‌ (Gemini Movies) ఉద‌యం 1.30 గంట‌ల‌కు – పెళ్లినాటి ప్ర‌మాణాలు ఉద‌యం 4.30 గంట‌ల‌కు –

ఐపీఎల్ 2027 రిటెన్షన్ కోసం చావో రేవో తేల్చుకోనున్న స్టార్స్.. అక్కడ ఫెయిల్ అయితే కెరీర్ క్లోజ్
TV9 Telugu18 Jun 2026
ఐపీఎల్ 2027 రిటెన్షన్ కోసం చావో రేవో తేల్చుకోనున్న స్టార్స్.. అక్కడ ఫెయిల్ అయితే కెరీర్ క్లోజ్

IPL 2027 : ప్రపంచ క్రికెట్‌లో మరో క్రేజీ టి20 లీగ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్(MLC) నాలుగో సీజన్ జూన్ 19, శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది

జ న 19 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in