జూన్ 12
Actor ProfilePolitician

జూన్ 12

Total News33
Movie Updates0
Sources16
జూన్ 12, శుక్ర వారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు
Chitrajyothy11 Jun 2026
జూన్ 12, శుక్ర వారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు

శుక్రవారం సాయంత్రం కుటుంబంతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసం సిద్ధంగా ఉంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, క్లాసిక్...

మొరిగే కుక్కలు కరవవు అంటూ వరలక్ష్మి ఘాటు పోస్ట్
SkyC Media11 Jun 2026
మొరిగే కుక్కలు కరవవు అంటూ వరలక్ష్మి ఘాటు పోస్ట్

టాలీవుడ్‌లో మరో కొత్త వివాదం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జూన్ 12న తెలుగు మరియు కన్నడ భాషల్లో విడుదలవుతున్న 'పోలీస్ కంప్లైంట్' సినిమా చుట్టూ ఇప్పుడు పెద్ద ప్రమోషన్ల రచ్చ నడుస్తోంది. ఈ హారర్ యాక్షన్

వరలక్ష్మి శరత్ కుమార్ వల్ల పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి భారీ నష్టం
Telugu Times10 Jun 2026
వరలక్ష్మి శరత్ కుమార్ వల్ల పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి భారీ నష్టం

▪️ అగ్రిమెంట్ ఉల్లంఘించి ప్రమోషన్స్‌కు దూరం ▪️ సినిమా కాన్సెప్ట్ మాదిరిగానే కర్మ ఆమెను వదిలి పెట్టదు ▪️ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు ▪️ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ▪️ జూన్

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫైట్.. మహిళల టీ20 వరల్డ్ కప్ కంప్లీట్ షెడ్యూల్ ఇదే
TV9 Telugu10 Jun 2026
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫైట్.. మహిళల టీ20 వరల్డ్ కప్ కంప్లీట్ షెడ్యూల్ ఇదే

Women’s T20 World Cup 2026 : ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో

సింగీతం-నాగ్ అశ్విన్ సింగ్ గీతం’ జూన్ 12న విడుదల
Telugu Times10 Jun 2026
సింగీతం-నాగ్ అశ్విన్ సింగ్ గీతం’ జూన్ 12న విడుదల

చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమా విడుదల అనేది ఒక ముగింపు ఘట్టం. అయితే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ లకు మాత్రం తాము ఊహించిన ప్రతి క్రియేటివ్ ఎలిమెంట్

ఒకరోజు ఆలస్యంగా విడుదల - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema9 Jun 2026
ఒకరోజు ఆలస్యంగా విడుదల - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. అంటే ఒక రోజు ఆలస్యంగా రానుంది

సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా 2వ చిత్రం కొత్త మలుపు’.. జూన్ 12న విడుదల
Zee Telugu9 Jun 2026
సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా 2వ చిత్రం కొత్త మలుపు’.. జూన్ 12న విడుదల

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

జూన్ 12న .. పోలీస్ కంప్లైంట్
Chitrajyothy9 Jun 2026
జూన్ 12న .. పోలీస్ కంప్లైంట్

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint ). ఎంఎస్‌కే ప్రమిద శ్రీ

మూవీ చూసి అమ్మ చాలా హ్యాపీగా ఫీలైంది.. కొత్త మలుపు’తో నా కెరీర్ మలుపు తిరుగుతుంది - ఆకాష్
Samayam Telugu9 Jun 2026
మూవీ చూసి అమ్మ చాలా హ్యాపీగా ఫీలైంది.. కొత్త మలుపు’తో నా కెరీర్ మలుపు తిరుగుతుంది - ఆకాష్

ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. శివ వరప్రసాద్ దర్శకత్వంలో, కోనసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ

రిటైర్ మెంట్ పై ప్రశ్న.. రిపోర్టర్ కి కౌంటర్ ఇచ్చిన హర్మన్ ప్రీత్
Andhra Jyothy8 Jun 2026
రిటైర్ మెంట్ పై ప్రశ్న.. రిపోర్టర్ కి కౌంటర్ ఇచ్చిన హర్మన్ ప్రీత్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. ఇంటర్నెట్

ఆపిల్ మెగా షో టైమ్.. 2026 లైవ్ ఎలా చూడాలి? 27, ఏఐ సిరిపై అందరి చూపు
10TV Telugu8 Jun 2026
ఆపిల్ మెగా షో టైమ్.. 2026 లైవ్ ఎలా చూడాలి? 27, ఏఐ సిరిపై అందరి చూపు

ఆపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ లాంచ్ 2026 ఈవెంట్ ఐఓఎస్ 27 కొత్త సిరి అప్‌డేట్, యూజర్ ఇంటర్‌ఫేస్ సపోర్ట్ జూన్ 8 నుంచి జూన్ 12 వరకు ఈవెంట్ జరగనుంది ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, వాచ్ XR డివైజ్‌లకు OSల ప్రదర్శన

ఇదెక్కడి క్రేజ్ మావ.. టోర్నీ ఆరంభానికి ముందే అన్ని లక్షలు టిక్కెట్లు అమ్ముడయ్యాయా
TV9 Telugu8 Jun 2026
ఇదెక్కడి క్రేజ్ మావ.. టోర్నీ ఆరంభానికి ముందే అన్ని లక్షలు టిక్కెట్లు అమ్ముడయ్యాయా

మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 టికెట్ విక్రయాలే నిదర్శనంగా నిలిచాయి. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి

ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్
Telugu Times8 Jun 2026
ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్

▪️జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ ‘కొత్త మలుపు’ ▪️‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్ చేసిన ఎ. కోదండరామి రెడ్డి హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు

టోర్నీ ప్రారంభానికి ముందే 2 లక్షల టికెట్లు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ పై భారీ హైప్, షెడ్యూల్
Samayam Telugu8 Jun 2026
టోర్నీ ప్రారంభానికి ముందే 2 లక్షల టికెట్లు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ పై భారీ హైప్, షెడ్యూల్

మహిళల క్రికెట్‌పై ఐసీసీ ప్రత్యేక దృష్టిసారించినప్పటి నుంచి ప్రజల్లో కూడా ఆసక్తి పెరిగింది. జూన్ 12 నుంచి మొదలయ్యే ఐసీసీ ఉమెన్స్ టీ 20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందే సుమారు 2 లక్షలు టికెట్లు

ఆసక్తికరంగా కొత్త మలుపు’ ట్రైలర్
NTV Telugu7 Jun 2026
ఆసక్తికరంగా కొత్త మలుపు’ ట్రైలర్

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్ గా నటించగా శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది

దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే
Oneindia Telugu7 Jun 2026
దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే

తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం (స్కూల్స్ రీఓపెనింగ్) తేదీలో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీనే స్కూళ్లు తెరవాల్సి ఉన్నప్పటికీ

తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే
AP7AM7 Jun 2026
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. పాఠశాలలకు ప్రకటించిన వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్

ఇలా మొద లైందో లేదో, అలా సెల వులు.. సమ్మర్ హాలీడేస్ పొడ గిస్తూ ప్ర భుత్వ నిర్ణ
Asianet News Telugu7 Jun 2026
ఇలా మొద లైందో లేదో, అలా సెల వులు.. సమ్మర్ హాలీడేస్ పొడ గిస్తూ ప్ర భుత్వ నిర్ణ

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి జూన్ 12న తెరవాలని తొలుత నిర్ణయించారు. అయితే తాజా మార్పుల ప్రకారం స్కూళ్లు జూన్ 15 సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ

కళ్యాణి మాలిక్, గీతా మాధురి ఆధ్వర్యంలో జూన్ 12న గ్రాండ్ గా ది నైట్ ఆఫ్ ది స్టార్స్
Telugu Times6 Jun 2026
కళ్యాణి మాలిక్, గీతా మాధురి ఆధ్వర్యంలో జూన్ 12న గ్రాండ్ గా ది నైట్ ఆఫ్ ది స్టార్స్

సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక "ది నైట్ ఆఫ్ ది స్టార్స్" జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో జరగనుంది. ప్రముఖ సంగీత

అమెరికా మార్కెట్లో స్పేస్ ఎక్స్ ఐపీఓ
SkyC Media5 Jun 2026
అమెరికా మార్కెట్లో స్పేస్ ఎక్స్ ఐపీఓ

ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సంస్థకు చెందిన స్పేస్‌ఎక్స్ ఐపీఓ మార్కెట్లోకి వచ్చేందుకు అన్ని సన్నాహాలు

ఏళ్ళ లగాన్’ సంబరాలు
Chitrajyothy4 Jun 2026
ఏళ్ళ లగాన్’ సంబరాలు

ఆడియెన్స్‌కు ఆమిర్ ఖాన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కాంపిటీషన్ గెలిస్తే కలసి సినిమా చూసే ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. తనతోనే కాదు మరికొందరు ప్రముఖులను కలిసే అవకాశం ఇవ్వబోతున్నాడు. ఇంతకి ఏ

విద్యార్థులకు బిగ్ అప్డేట్.. టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచే.. షెడ్యూల్ ఇదే.. హాల్ టికెట్స్
10TV Telugu4 Jun 2026
విద్యార్థులకు బిగ్ అప్డేట్.. టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచే.. షెడ్యూల్ ఇదే.. హాల్ టికెట్స్

TG 10th Supplementary Exams 2026 : రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు

ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ .. ట్రైలర్ రిలీజ్
Sakshi3 Jun 2026
ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ .. ట్రైలర్ రిలీజ్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. నంబర్ 1 స్థానానికి చేరిన భారత కెప్టెన్
TV9 Telugu3 Jun 2026
ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. నంబర్ 1 స్థానానికి చేరిన భారత కెప్టెన్

Harmanpreet Kaur : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు

ఆ మ్యాచ్ కే కాకుండా టోర్నీ మొత్తానికి హైప్ తీసుకురండి
Eenadu3 Jun 2026
ఆ మ్యాచ్ కే కాకుండా టోర్నీ మొత్తానికి హైప్ తీసుకురండి

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్‌ (Women's T20 World Cup 2026) జూన్ 12 నుంచి మొదలుకానుంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై క్రికెట్

కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన
NTV Telugu3 Jun 2026
కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన

జూన్ 12న ప్రారంభమయ్యే మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అత్యంత కీలకం. స్మృతి మంధాన కేవలం ఈ ఒక్క మ్యాచ్ చుట్టూనే ప్రచారం జరగకుండా, టోర్నీలోని అన్ని మ్యాచ్‌లకు సమాన

ముంబయి దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న భారత్ భాగ్య విధాత’ ట్రైలర్
10TV Telugu2 Jun 2026
ముంబయి దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న భారత్ భాగ్య విధాత’ ట్రైలర్

Bharat Bhhagya Viddhaata trailer: 2008 నాటి 26/11 ముంబయి దాడుల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘భారత్‌ భాగ్య విధాత(Bharat Bhhagya Viddhaata trailer)’. ఆ భయానక ఉగ్రదాడుల

పాల్వంచలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అంద జేత
Namasthe Telangana1 Jun 2026
పాల్వంచలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అంద జేత

పాల్వంచ, జూన్ 01 : పాల్వంచ పట్టణ, మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు పాల్వంచలోని గల బుక్స్ గోడౌన్స్ నుండి మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి నూతన విద్యా సంవత్సరం 2026-27 కు

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు కొత్త మలుపు
Telugu Times1 Jun 2026
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు కొత్త మలుపు

▪️ భానుచందర్, సునీత, సీ కళ్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల ▪️ ఆకాష్–భైరవి జోడీతో రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన

జూన్ 12న సింగర్ సునీత కొడుకు రెండో సినిమా రిలీజ్
NTV Telugu1 Jun 2026
జూన్ 12న సింగర్ సునీత కొడుకు రెండో సినిమా రిలీజ్

టాలీవుడ్ నేపధ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొత్త మలుపు. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం

పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఫొటోలు
Sakshi1 Jun 2026
పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఫొటోలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
Telugu Times31 May 2026
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్

▪️ కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ సాగే ప్ర‌త్యేక‌ పాట‌ ▪️ 52 మంది ఆర్టిస్టులతో 45 రోజుల్లో సినిమా పూర్తి ▪️ క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరెక్కించిన మూవీ ▪️ జూన్ 12న

భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్.. అక్షయ్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే
Asianet News Telugu28 May 2026
భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్.. అక్షయ్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే

థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన 'భూత్ బంగ్లా' ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఈ అక్షయ్ కుమార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జూన్ 12న ఈ హారర్-కామెడీ సినిమా ప్రీమియర్ కావొచ్చని అంచనా. అయితే, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ మళ్లీ కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన కల్ట్ కామెడీ సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి

జ న 12 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in