ఘనంగా దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె వివాహం.. ఫొటోలు
Actor ProfileActor

ఘనంగా దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె వివాహం.. ఫొటోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఘనంగా దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె వివాహం.. ఫొటోలు
Eenadu3 Sept 2026
ఘనంగా దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె వివాహం.. ఫొటోలు

హైదరాబాద్‌: సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. సినీ నటులు వెంకటేశ్‌, మురళీ మోహన్‌ తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు. Meher Ramesh Daughter Wedding Photos: ఘనంగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ కుమార్తె వివాహం.. ఫొటోలు | Director Meher Ramesh Daughter Mohanas Wedding Photos

ఘన గ దర శక డ మ హర రమ శ క మ ర త వ వ హ ఫ ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in