గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి
Actor ProfileCelebrity

గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources1
ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి
Asianet News Telugu2 Sept 2026
ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి

మీరు కొత్తగా, యూనిక్ గా ట్రై చేయాలంటే పట్టీలు, మెట్టెలు కలిసి ఉన్న ఈ 2 ఇన్ 1 డిజైన్ ట్రై చేయండి. మీ పాదాలకు రాయల్ లుక్ ఇస్తాయి. మల్టీ-లేయర్ చైన్ డిజైన్లు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇందులో

షుగర్ క్రేవింగ్స్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవిగో
Asianet News Telugu2 Sept 2026
షుగర్ క్రేవింగ్స్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవిగో

బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి. ఓట్స్ రోజూ తినడం వల్ల బ్లెడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇది స్వీట్స్

యాపిల్ షేప్ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో
Asianet News Telugu2 Sept 2026
యాపిల్ షేప్ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో

ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి బో హ్యాంగింగ్ యాపిల్ స్టడ్స్‌ మంచి ఎంపిక. పూర్తిగా మెటాలిక్ వర్క్‌తో చేసిన ఈ ఇయర్ రింగ్స్.. ఎత్నిక్, వెస్ట్రన్ డ్రెస్సులపైకి చాలా బాగుంటాయి. చూడ్డానికి సింపుల్‌గా

గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి
Asianet News Telugu1 Sept 2026
గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి

ఇలాంటి సింపుల్ నక్లెస్ డిజైన్లు మీకు 5 గ్రాముల్లోనే లభిస్తాయి. చూడటానికి హెవీగా ఉంటుంది. కానీ.. చాలా లైట్ వెయిట్ లోనే లభిస్తాయి. మెడకు నిండుగా కనిపిస్తాయి. మీకు సెలబ్రిటీల జ్యువెలరీ ఇష్టమైతే, ఈ ఫ్లోరల్ గోల్డ్ నెక్లెస్ కొనండి. ఇది మీ మెడను నిండుగా చూపిస్తుంది. దీనిని రౌండ్ చైన్‌తో, ఓపెన్ లాక్‌తో తయారు చేశారు. హసులి గోల్డ్ నెక్లెస్‌లను ఒకప్పుడు రాణులు, మహారాణులు ధరించేవారు. మీరు కాస్త భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే 10 గ్రాముల్లో ఇలాంటి హారం చేయించుకోండి. ఈ డిజైన్ కూడా మీకు 5 నుంచి 10 గ్రాముల్లోపే లభిస్తుంది. ఇది మెడకు అందాన్ని ఇవ్వడమే కాకుండా, ఏ ఫంక్షన్‌లోనైనా మీకు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సంప్రదాయ డిజైన్లకు బదులుగా ఇలాంటి చైన్ స్టైల్ గోల్డ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వండి. దీన్ని ఆమె అన్ని రకాల దుస్తులపై ధరించవచ్చు. దీనిని 5 నుంచి 7 గ్రాముల్లో డిజైన్ చేసుకోవచ్చు ఇది పాత మోడల్. కానీ, మెడ నిండుగా ఉంటుంది. చీరలు, డ్రెస్సులు రెండింటికీ బాగా సూట్ అవుతాయి. చిన్న పార్టీలకు వేసుకోవచ్చు. Bangles: పాతకాలం ప్లెయిన్ గాజులు కాదు.. చేతులు నిండుగా ఇవి ట్రై చేయండి Coin necklace: చీరల మీదకు అదిరిపోయే కాసులపేరు డిజైన్లు... ఓ లుక్కేయండి Heavy mangalsutra: చీరల మీదకు హెవీ మంగళసూత్రాలు... నిండుగా ఉంటాయి..! Jhumka Designs: స్టోన్ వర్క్ తో డబుల్ లేయర్ జుంకా డిజైన్లు.. చూసేయండి

సిల్క్ నుంచి హ్యాండ్ లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో
Asianet News Telugu1 Sept 2026
సిల్క్ నుంచి హ్యాండ్ లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో

వెడల్పాటి గోల్డెన్ మెరూన్ బోర్డర్ తో ఉన్న ఆఫ్-వైట్ సిల్క్ కాంజీవరం చీర మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. మీరు కూడా హాఫ్ స్లీవ్ బ్లౌజ్‌, సింపుల్ మేకప్‌తో ఇలా రెడీ అయిపోవచ్చు. ఈ చీర స్ట్రైప్స్ డిజైన్‌తో చాలా

గ ర మ ల ల న గ ల డ నక ల స డ జ న ల ఒక ల క క య డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in