
SkyC Media•11 Jun 2026
గీతా ఆర్ట్స్ పై విశ్వక్ కామెంట్స్హైదరాబాద్లోని AAA సినిమాస్ వేదికగా జరిగిన దీవానా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త జోష్ అందించింది. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా ట్రైలర్ విడుదల...
