కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి
Actor ProfilePolitician

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్
Andhra Jyothy25 Jul 2026
సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్

ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్‌ విచారణలో

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్
Andhra Jyothy25 Jul 2026
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భగత్‌సింగ్ నగర్‌లోని తన నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. అనంతపురం, జూన్ 26: జిల్లాలోని

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి
Andhra Jyothy24 Jul 2026
కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కోనసీమ జిల్లా, జూన్ 26: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గెద్దనాపల్లి గ్రామ సమీపంలో ప్రదాన రహదారిపై రాత్రి బైక్‌‌తో ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తలపై గాయాలతో పడి ఉన్న లోవరాజును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పడం వల్ల జరిగిన ప్రమాదమే టీడీపీ నేత మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు లోవరాజు కాట్రేనికోనలో బిర్యానీ వ్యాపారం నిర్వహిస్తూ, టీడీపీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారని స్థానికులు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లోవరాజు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. టీడీపీ నేత మృతిపట్ల ఆ పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

రాంగ్ రూట్ లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరి మృతి
Andhra Jyothy24 Jul 2026
రాంగ్ రూట్ లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని.. బుల్లెట్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్, జూన్ 26: నగరంలోని గచ్చిబౌలిలో

క నస మల ర డ డ ప రమ ద ట డ ప న త మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in