కొత్త డిజిటల్ సిస్టమ్ ఇదే! ఈ తప్పు అస్సలు చేయకండి
Actor ProfilePolitician

కొత్త డిజిటల్ సిస్టమ్ ఇదే! ఈ తప్పు అస్సలు చేయకండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త డిజిటల్ సిస్టమ్ ఇదే! ఈ తప్పు అస్సలు చేయకండి
Oneindia Telugu13 Aug 2026
కొత్త డిజిటల్ సిస్టమ్ ఇదే! ఈ తప్పు అస్సలు చేయకండి

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకోసం ఒక అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సర్వీసులను పూర్తిగా మార్చేయడానికి రెడీ అవుతోంది. పాత పద్ధతులకు బైబై చెప్పేస్తూ, ఈపీఎఫ్ఓ 3.0 (EPFO 3.0) పేరుతో సరికొత్త డిజిటల్ సిస్టమ్‌ను తీసుకురానుంది. దీనివల్ల పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం (PF Withdrawals) మునుపటికంటే చాలా ఈజీ కాబోతుంది. కొన్ని కండిషన్లకు లోబడి, అవసరమైనప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి ఏకంగా 75 శాతం వరకు డబ్బును ఆన్‌లైన్‌లోనే చాలా వేగంగా విత్‌డ్రా చేసుకోవచ్చుటెక్నాలజీ పుణ్యమా అని అత్యవసర సమయాల్లో చేతికి డబ్బులు అంత స్పీడ్‌గా అందడం నిజంగా ఉద్యోగులకు పెద్ద వరమే. అయితే, ఇక్కడే ఒక చిన్న తిరకాసు కూడా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు తీయడం చాలా సులువు కదా అని అలవాటు పడితే.. భవిష్యత్తులో పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందంటున్నారు.వడ్డీ మీద వడ్డీ.. ఆ చక్రవడ్డీ లాభం దక్కదు!ఉద్యోగం చేసే రోజుల్లో వీలైనంత వరకు పీఎఫ్ డబ్బులను ముట్టుకోకుండా ఉండటమే మంచిదని నిపుణులు గట్టిగా సలహా ఇస్తున్నారు. ఎందుకంటే, పీఎఫ్ అకౌంట్‌లో జమ అయ్యే ప్రతి రూపాయికి వార్షిక చక్రవడ్డీ (Compounding) లభిస్తుంది. అంటే.. వడ్డీ మీద కూడా వడ్డీ పడుతూ కాలక్రమేణా అది ఒక పెద్ద కొండలాంటి నిధిగా మారుతుంది. ఒకవేళ మీరు చిన్న చిన్న అవసరాల కోసం మధ్యలోనే పీఎఫ్ డబ్బులు తీసేసుకుంటే, ఆ మొత్తంపై భవిష్యత్తులో వచ్చే వడ్డీ లాభాన్ని మీరు శాశ్వతంగా కోల్పోతారు. EPFO New Rules: జులై 1 నుంచి కనీస నిల్వ తప్పనిసరి!పీఎఫ్ అంటే అంతా ఒక్కటే అనుకుంటే పొరపాటే!చాలా మంది ఉద్యోగులు తాము ప్రతినెలా పొదుపు చేసే పీఎఫ్ డబ్బులన్నీ ఒకే అకౌంట్‌లోకి వెళ్తాయని అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. మీ జీతం నుంచి కట్ అయ్యే భాగం

క త త డ జ టల స స టమ ఇద ఈ తప ప అస సల చ యక డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in