ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట
Actor ProfileActor

ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్
TV9 Telugu10 Aug 2026
ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా నిరీక్షణ. ఈ సినిమా విడుదలైన 44 ఏళ్లు పూర్తయ్యింది, ఆ సినిమా విశేషాలను సినీ విశ్లేషకుడు చిలకగంటి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన

ఆ హీరో మంచివాడే కానీ కాస్త ఇగో ఉంది.. బతిమాలుకుని పని చేయించుకోవాలి
TV9 Telugu9 Aug 2026
ఆ హీరో మంచివాడే కానీ కాస్త ఇగో ఉంది.. బతిమాలుకుని పని చేయించుకోవాలి

ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాలు, తీసుకున్న కీలక నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి పంచుకున్నారు. ఓ హీరోతో తనకున్న అనుబంధం, యమలీల చిత్ర విశేషాలు, బాలీవుడ్

ఇక రచ్చ రచ్చే.. బిగ్ బాస్ లో ఆ స్టార్ యాంకర్.. వారానికి రెమ్యునరేషన్ ఎంతంటే
TV9 Telugu8 Aug 2026
ఇక రచ్చ రచ్చే.. బిగ్ బాస్ లో ఆ స్టార్ యాంకర్.. వారానికి రెమ్యునరేషన్ ఎంతంటే

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే 10వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కూడా త్వరలోనే

ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట
TV9 Telugu1 Aug 2026
ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట

ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఫోక్స్ సాంగ్స్ నుంచి కొందరు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్స్ బుల్లి తెరపై కొన్ని షోల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. కొందరు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇప్పటికే రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్ కూడా హీరోయిన్ గా సినిమా చేస్తుంది. అలాగే ఫోక్ డాన్సర్ నాగ దుర్గ కూడా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తుంది. దాంతో ఫోక్ సాంగ్స్ క్రేజ్ మరింత పెరిగింది నెలకు అవలీలగా 10 నుంచి 15 సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా ఫోక్ సాంగ్స్ వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కొన్ని ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సాంగ్ కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోక్ సాంగ్ చాలా మంది ఫేవరేట్ సాంగ్. ఫోక్ సాంగ్స్ లోనూ చాలా రకాల జోనర్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కువగా లవ్ సాంగ్స్ ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. అల్లాహే అల్లా అంటూ సాగే ఈ సాంగ్ చాలా హిట్ అయ్యింది. బెస్ట్ లవ్ సాంగ్ ఇది. బుల్లెట్ బండి సాంగ్ తో పాపులర్ అయిన లక్ష్మణ్ ఈ సాంగ్ ను రచించడంతో పాటు స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. 269 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది ఈ సాంగ్.. ఈ సాంగ్ కు మదీన్ ఎస్కే సంగీతం అందించాడు. అలాగే ఈ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. 2022లో వచ్చిన ఈ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. ఈ

ఏ ల ర క స భయ య క ర ర ళ ల కన న ళ ల ప ట ట ల చ స న స గ చ ల మ ద ఫ వర ట ప ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in