ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు
Actor ProfilePolitician

ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
ఈ కలర్ కాంబినేషన్ తో మీ కిచెన్ లుక్కే మారిపోతుంది
Asianet News Telugu29 Jun 2026
ఈ కలర్ కాంబినేషన్ తో మీ కిచెన్ లుక్కే మారిపోతుంది

వైట్ క్యాబినెట్‍కు వుడెన్ ఫినిష్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఈ కాంబో విశాలమైన ఫీల్‌తో పాటు ప్రీమియం లుక్ ఇస్తుంది. కిచెన్‍లోకి వెళ్లగానే హాయిగా అనిపిస్తుంది. మీరు సాఫ్ట్, నాచురల్ లుక్

వేలాడే గోల్డ్ టాసెల్ ఇయర్ రింగ్స్.. డిజైన్స్ చూసేయండి
Asianet News Telugu28 Jun 2026
వేలాడే గోల్డ్ టాసెల్ ఇయర్ రింగ్స్.. డిజైన్స్ చూసేయండి

ఇవి కాశ్మీరీ స్టైల్ ఘుంగ్రూ ఇయర్ రింగ్ డిజైన్లు ఇవి. వేలాడే టాసెల్స్‌తో వచ్చే ఈ తరహా చెవిపోగులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేలాడే టాసెల్స్‌తో వచ్చే జుంకాలు ఇవి. చీరలు, సూట్స్, లెహంగాల

మెరిసే గాజు గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవే
Asianet News Telugu28 Jun 2026
మెరిసే గాజు గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవే

చిన్న చిన్న మెరిసే రాళ్లతో అలంకరించిన ఈ గాజు గాజులు ప్రతి సంప్రదాయ లుక్‌ను ప్రత్యేకంగా మారుస్తాయి. పెళ్లిళ్లు, పార్టీలు, పండుగల్లో వీటి మెరుపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గోల్డెన్ గ్లిట్టర్ ఉన్న

ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు
Asianet News Telugu27 Jun 2026
ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు

స్టైల్ గా, ఫ్యాషన్ గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే.. వి నెక్ బ్లౌజులు ధరించాలి. ఈ బ్లౌజులు ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి. మీ లుక్ ని చాలా స్టైలిష్ గా చూపిస్తాయి. ప్లెయిన్ చీరలకు హెవీ, కాంట్రాస్ట్ లుక్ ఇవ్వాలనుకుంటే.. మీ వార్డ్‌రోబ్‌లో ఇలాంటి లేస్ వర్క్ వి-నెక్ బ్లౌజ్‌ను చేర్చుకోండి. ఈ బ్లౌజ్ సింపుల్‌గా కనిపించినా చాలా యూనిక్‌గా ఉంటుంది. పార్టీవేర్ కోసం బ్లౌజ్ కుట్టించుకోవాలా? అయితే బోల్డ్‌నెస్, ఫ్యాషన్ రెండూ కావాలంటే ఆఫ్ షోల్డర్ వి-నెక్ బ్లౌజ్‌ను ఎంచుకోండి. రివీలింగ్ లుక్ ఇష్టపడే వారికి ఈ డిజైన్ బెస్ట్ ఛాయిస్. మరీ డీప్ నెక్ వద్దు అనుకుంటే.. గ్లాస్, వి-నెక్ లైన్ కాంబినేషన్‌తో ఉన్న ఈ బ్లౌజ్‌ను ఎంచుకోండి. ఈ ఫొటోలో క్వార్టర్ స్లీవ్స్ ఉన్నాయి. మీరు స్లీవ్‌లెస్ కూడా ట్రై చేయొచ్చు. క్రిస్‌క్రాస్ డిజైన్, గోటా-పట్టీ వర్క్‌తో వచ్చే ఈ ప్లీజింగ్ నెక్‌లైన్ వి-నెక్ బ్లౌజ్ చాలా వర్సటైల్ లుక్ ఇస్తుంది. దీన్ని మీరు ఏ ఫంక్షన్‌కైనా వేసుకోవచ్చు. రెడీమేడ్‌గా కొనడమే బెటర్. వి-నెక్ బ్లౌజ్‌లలో ఈ డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఫ్రంట్‌లో ఓపెనింగ్ హుక్స్‌తో పాటు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అలాగే, కింది భాగంలో ఉన్న స్కాలోప్డ్ కట్ బాడీ ఫిట్టింగ్ ఇస్తుంది. Caratlane Mangalsutra: ఆఫీసుకు వెళ్లే మహిళలకు అదిరిపోయే మంగళసూత్రాలు Floral Mangalsutra: పూల డిజైన్ లాకెట్ తో నల్లపూసల గొలుసులు..చూసేయండి 3D Jhumka: చీర, లెహంగాల మీదకు అదిరిపోయే 3డీ జుంకాలు.. ఓ లుక్కేయండి Gold Mangalsutra: మగువలు మెచ్చే బొట్టు మంగళసూత్రం డిజైన్స్

ఎల ట చ రలక అయ న స టయ య వ న క బ ల జ డ జ న ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in