ఈ పండు తింటే క్యాన్సర్ మాయం? మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. సాగుతో తెలుగు రాష్ట్రాల రైతులకు భారీ ప్రాఫిట్
Actor ProfileCelebrity

ఈ పండు తింటే క్యాన్సర్ మాయం? మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. సాగుతో తెలుగు రాష్ట్రాల రైతులకు భారీ ప్రాఫిట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ పండు తింటే క్యాన్సర్ మాయం? మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. సాగుతో తెలుగు రాష్ట్రాల రైతులకు భారీ ప్రాఫిట్
Zee Telugu30 Jul 2026
ఈ పండు తింటే క్యాన్సర్ మాయం? మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. సాగుతో తెలుగు రాష్ట్రాల రైతులకు భారీ ప్రాఫిట్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Business Ideas: నేటి కాలంలో చాలా మంది రైతులు సాంప్రదాయ పంటలతోపాటు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మణ ఫలం పంట సాగు అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఎందుకంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో మార్కెట్లో ఈ పండుకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా ఉండడంతో పాటు తక్కువ పెట్టుబడి అధిక లాభాలను ఇస్తున్న ఈ పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లక్ష్మణ ఫలాని ఇంగ్లీషులోసౌర్ సాప్ అని పిలుస్తుంటారు. ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదు ఇది ఒక ఔషధ గని అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ చెట్టు ఆకులను పలు రకాల శారీరక రుగ్మతలకు తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు. క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించడంతో ప్రజలు ఈ పండును. ఆకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న యజమానులకు మంచి ఆదాయం లభిస్తుంది అని చెప్పాలి. మాంగోస్టీన్ వంటి ఇతర అరుదైన పండ్ల మొక్కలు మన తెలుగు రాష్ట్రాల్లో పెరగడం కష్టమే.. అయినప్పటికీ లక్ష్మణ ఫలం మాత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వాతావరణంలో అద్భుతంగా పెరుగుతుంది. ఉష్ణ మండలం, ఉప ఊష్ణ మండల పరిస్థితులు ఈ మొక్కకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. నేలలో నీటి నిల్వ ఉండకుండా మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉంటే చాలు ఈ చెట్లు ఏపుగా పెరుగుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో వీటిని నాటడం వల్ల మొక్కలు త్వరగా వేర్లు

ఈ ప డ త ట క య న సర మ య మ ర క ట ల వ పర తమ న డ మ డ స గ త త ల గ ర ష ట ర ల ర త లక భ ర ప ర ఫ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in