ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు' సాంగ్ వచ్చేసింది
Actor ProfileActor

ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు' సాంగ్ వచ్చేసింది

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఈ నగరానికి ఏమైంది'.. సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chitrajyothy15 Aug 2026
ఈ నగరానికి ఏమైంది'.. సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. దీనికి సీక్వెల్‌ కూడా ప్రకటించారు మేకర్స్. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్‌’ పేరుతో ఈ సినిమా రానుంది. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో

ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు' సాంగ్ వచ్చేసింది
Chitrajyothy13 Aug 2026
ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు' సాంగ్ వచ్చేసింది

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియ భవానీ శంకర్‌ కథానాయిక. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. అనంతు ఆలపించారు. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేశారు

ఇర మ డ కట ట శబర మల ఎక క స గ వచ చ స ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in