ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్
Actor ProfilePolitician

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్

Total News4
Movie Updates0
Sources4
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు పెళ్లి కానుక
NTV Telugu14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు పెళ్లి కానుక

Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఉదారతతో రియల్ లైఫ్ హీరోలుగా నిలిచారు. పెళ్లి పీటలపై తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Asianet News Telugu14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఒక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. విజయ్-రష్మిక దంపతులు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంచుతున్నారు. ఈ ఏడాది మొదట్లో పెళ్లి కాగానే విజయ్ తన సొంతూరు తుమ్మన్‌పేటకు వెళ్లినప్పుడు ఈ హామీ ఇచ్చారు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు
AP7AM14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు

స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాము ప్రకటించినట్టుగానే సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి జన్మించిన తెలంగాణలోని అచ్చంపేట మండలంలోని 9, 10వ తరగతి విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ మేరకు విజయ్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. "మా నాన్న పుట్టిన చిన్న పల్లె తుమ్మనపేటకు బయలుదేరాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను, రష్మిక మా ఒక చిన్న కలను ప్రకటించాం. అచ్చంపేట మండలంలోని 9, 10 తరగతుల విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే మా లక్ష్యం" అని పేర్కొన్నారు. విజయ్ పోస్ట్‌ను రష్మిక రీషేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, 'దేవరకొండ ఫౌండేషన్' ద్వారా తుమ్మనపేటలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఫీజులు చెల్లించడం, వారికి అవసరమైన నోట్‌బుక్స్, ఇతర స్టడీ మెటీరియల్‌ను అందించనున్నారు. తద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఆర్థిక కారణాలతో చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలన్నది వీరి సంకల్పం.ఇక సినిమాల విషయానికొస్తే, వివాహం తర్వాత విజయ్, రష్మిక తొలిసారిగా 'రణబాలి' అనే పీరియడ్ డ్రామా చిత్రంలో కలిసి నటిస్తున్నారు. గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ జంటకు, 'రణబాలి'

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
Eenadu14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) సొంతూరిపై ఉన్న మమకారాన్ని చేతల్లో చూపించారు. ఇటీవల సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో ఇంటిలోకి గృహప్రవేశం