ఆ ఇద్దరి
Actor ProfilePolitician

ఆ ఇద్దరి

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources5
ఆ ఇద్దరిపై ప్రేమ.. బుడ్డోడిపై కక్ష్య.. నీ ఆటిట్యూడ్ తో టీమిండియా పరువు తీస్తున్నావ్ గంభీర్
TV9 Telugu18 Aug 2026
ఆ ఇద్దరిపై ప్రేమ.. బుడ్డోడిపై కక్ష్య.. నీ ఆటిట్యూడ్ తో టీమిండియా పరువు తీస్తున్నావ్ గంభీర్

Team India Hypocrisy: ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఎదుర్కొన్న చారిత్రాత్మక పరాజయంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న ద్వంద్వ విమర్శనాత్మక వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై కైఫ్ మేనేజ్‌మెంట్‌ను నిలదీస్తూ, పాత కెప్టెన్ల ఉదాహరణలను తెరపైకి తెచ్చారు. ఐర్లాండ్ పర్యటనలో ఘోర పరాభవం.. యువ సంచలనానికి మొండిచేయి..! ఇటీవలే ముగిసిన ఐర్లాండ్ తో టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-0 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ పరాజయంపై విశ్లేషిస్తూ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో టీమ్ మేనేజ్‌మెంట్‌పై నిప్పులు చెరిగారు. ప్రపంచకప్ గెలిచిన జట్టు కాబట్టే అదే కూర్పును కొనసాగిస్తున్నామని, అందుకే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వేచి చూడాలని కోచ్ గంభీర్ చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. సూర్యాంశ్ హెడ్గే, ప్రిన్స్ యాదవ్‌లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చినప్పుడు, అత్యంత ప్రతిభావంతుడైన 15 ఏళ్ల వైభవ్‌ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. ఓపెనర్లుగా వచ్చిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైనా మేనేజ్‌మెంట్ మార్పులకు సాహసించకపోవడం విడ్డూరమన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ల ప్రస్తావన.. గంభీర్ మార్క్ రాజకీయం? మేనేజ్‌మెంట్ అనుసరిస్తున్న డబుల్ స్టాండర్డ్స్ ను కైఫ్ తీవ్రంగా కడిగిపారేశారు. "భారత క్రికెట్‌లో నిలకడ లేని నిర్ణయాలు ఎక్కువవుతున్నాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి శ్రేయాస్ అయ్యర్‌కు పగ్గాలు ఇచ్చారు. భవిష్యత్తును నిర్మించడమే మీ లక్ష్యమైతే, రాబోయే కాలానికి ఆశాకిరణం లాంటి వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?" అని కైఫ్ గట్టిగా నిలదీశారు. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్

టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం
Sakshi9 Aug 2026
టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం

ఐర్లాండ్‌తో రెండో టీ20 సందర్భంగా భారత యువ ఆటగాడు సూర్యాంశ్‌ షెడ్గే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అతడితో పాటు ప్రిన్స్‌ యాదవ్‌ కూడా టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం

ఐర్లాండ్ తో రెండో టీ20.. వైభవ్ లేడు.. ఆ ఇద్దరి అరంగేట్రం
Eenadu8 Aug 2026
ఐర్లాండ్ తో రెండో టీ20.. వైభవ్ లేడు.. ఆ ఇద్దరి అరంగేట్రం

బెల్‌ఫాస్ట్‌: ఐర్లాండ్‌, భారత్ (IRE vs IND) మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ

ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ సూర్యవంశీ ఔట్.. ఎందుకో తెలుసా
TV9 Telugu18 Jul 2026
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ సూర్యవంశీ ఔట్.. ఎందుకో తెలుసా

IND vs ENG: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 చారిత్రాత్మక విజయానంతరం భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. సరికొత్త లక్ష్యాలు, 2027 ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌తో ఐర్లాండ్

ప్రేమగా మాట్లాడి హగ్ ఇచ్చి బుట్టలో వేసుకున్న ఐశ్వర్య.. రాజుతో సిట్టింగ్ ప్లాన్ చేసిన లక్కీ.. ఇందు గుట్టు
Samayam Telugu17 Jun 2026
ప్రేమగా మాట్లాడి హగ్ ఇచ్చి బుట్టలో వేసుకున్న ఐశ్వర్య.. రాజుతో సిట్టింగ్ ప్లాన్ చేసిన లక్కీ.. ఇందు గుట్టు

ఇందు, రాజు ఇద్దరూ ఒకరినొకరు నీది ఓవర్ యాక్షన్ అంటే నీది ఓవర్ యాక్షన్ అని తిట్టుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఐశ్వర్య చూస్తుంది. పైగా రాజు కింద పడుకుంటున్నాడేంటి? అని అనుమానిస్తుంది ఐశ్వర్య. ఇదే విషయాన్ని

ఆ ఇద్దరి మధ్య పెరిగిన దూరం... నిజమేనా
Chitrajyothy16 Jun 2026
ఆ ఇద్దరి మధ్య పెరిగిన దూరం... నిజమేనా

'పెద్ది' సినిమా విడుదలైనప్పుడు రామ్ చరణ్‌ను అభినందించని జూనియర్ ఎన్టీఆర్, 'సింగ్‌ గీతం' చిత్ర బృందాన్ని అభినందించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. దాంతో ఎన్టీఆర్‌ ట్రోలింగ్‌కు గురౌతున్నారు. 'అనుమానం

అఫ్గన్ తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
Sakshi13 Jun 2026
అఫ్గన్ తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్

ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్‌ ఆలస్యమైంది. వర్షం కారణంగా

ఆ ఇద్దరి మధ్య జరిగే యుద్ధమే వారణాసి’.. స్టోరీ రివీల్ చేసిన రచయిత విజయేంద్రప్రసాద్
Samayam Telugu5 Jun 2026
ఆ ఇద్దరి మధ్య జరిగే యుద్ధమే వారణాసి’.. స్టోరీ రివీల్ చేసిన రచయిత విజయేంద్రప్రసాద్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారణాసి’. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ గ్లోబ్ ట్రాటర్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా

ఆ ఇద దర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in