అల్లు అరవింద్
Actor ProfileActor

అల్లు అరవింద్

📊 Box Office Collections
Total News23
Movie Updates0
Sources10
అల్లు అరవింద్ , రష్మిక మందన్నా ఇద్దరికీ కలిపి ఇచ్చిపడేసిన యష్ .. అంత చులకనగా మాట్లాడతారా
Asianet News Telugu7 Jan 2027
అల్లు అరవింద్ , రష్మిక మందన్నా ఇద్దరికీ కలిపి ఇచ్చిపడేసిన యష్ .. అంత చులకనగా మాట్లాడతారా

రాక్‌ స్టార్‌ యష్‌.. టాక్సిక్‌ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. `కేజీఎఫ్‌ 2` తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌తో థియేటర్లోకి వస్తున్నారు యష్‌. ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. మార్చిలోనే రిలీజ్‌ కావాల్సింది. యుద్ధ ప్రభావంతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్‌ కాబోతుంది. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్‌, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. యష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ట్రైలర్‌ ప్రారంభంలో బోల్డ్ గా ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఇటీవల ట్రైలర్‌ ని రిలీజ్‌ చేశారు. అది తలా తోక లేనట్టుగా ఉంది. కథ ఏంటో క్లారిటీ లేదు. యాక్షన్‌ పార్ట్ ని, రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు. అదే సమయంలో సినిమాలోని మెయిన్‌ ట్విస్ట్ ని రివీల్‌ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు యష్‌. అందులో భాగంగా ఆయన రష్మిక మందన్నా కామెంట్లకి, అదే సమయంలో అల్లు అరవింద్‌ కామెంట్లకి స్పందించారు. గతంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఇచ్చి పడేయడం విశేషం. స్టార్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్.. ఒకప్పుడు `కేజీఎఫ్‌`కి ముందు యష్‌ ఎవరికీ తెలియదన్నారు. ఈ సినిమా తర్వాతనే అందరికి తెలుసు అని మాట్లాడారు. దీనికి యష్‌ రియాక్ట్ అవుతూ, `కేజీఎఫ్‌` తన లైఫ్‌ని మార్చిందనేది నిజమే అని, సినిమా సక్సెస్‌ కేవలం నిర్మాతది మాత్రమే కాదని, దాని వెనుక సమష్టి కృషి ఉంటుందన్నారు. హీరో సరిగ్గా నటించకపోతే సినిమా హిట్‌ కాలేదని, ఎవరికి ఎంత క్రెడిట్‌ ఇవ్వాలో ఆడియెన్స్ కి తెలుసు అని అదిరిపోయే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగానే రష్మిక మందన్నా 2017లో

ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో ప్రేక్షకులకు తెలుసు’.. అల్లు అరవింద్ వ్యాఖ్యలపై ఇన్నాళ్లకు స్పందించిన యష్
Samayam Telugu4 Jan 2027
ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో ప్రేక్షకులకు తెలుసు’.. అల్లు అరవింద్ వ్యాఖ్యలపై ఇన్నాళ్లకు స్పందించిన యష్

పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న సౌత్ హీరోలలో యష్ ఒకరు. ‘KGF’ ఫ్రాంచైజీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ కన్నడ హీరో. తన క్రేజ్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడానికి

అత్యంత ఘనంగా జరిగిన నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని-సూర్యతేజ వివాహం
Telugu Times3 Jan 2027
అత్యంత ఘనంగా జరిగిన నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని-సూర్యతేజ వివాహం

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం

బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకరమ్మ.. అల్లు అరవింద్ మెచ్చిన హీరోయిన్ బ్యూటీ ఎంట్రీ ఖాయమేనా
Zee Telugu16 Dec 2026
బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకరమ్మ.. అల్లు అరవింద్ మెచ్చిన హీరోయిన్ బ్యూటీ ఎంట్రీ ఖాయమేనా

Anchor Charmilla Bigg Boss 10 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాలిటీ షో 'బిగ్ బాస్' మరో కొత్త సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్‌లను విజయవంతంగా

విశాఖ పట్నం ఇనార్బిట్ మాల్ లో స రికొత్తగా గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వ నున్న సినిమాస్
Telugu Times28 Nov 2026
విశాఖ పట్నం ఇనార్బిట్ మాల్ లో స రికొత్తగా గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వ నున్న సినిమాస్

ప్రీమియం సినిమా అనుభూతికి పేరుగాంచిన AAA సినిమాస్..విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్‌క్లాస్ సినిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ప్రీమియం

తెలుగు సినిమాల్లో పెరుగుతున్న బాలీవుడ్ నటులు
Chitrajyothy26 Nov 2026
తెలుగు సినిమాల్లో పెరుగుతున్న బాలీవుడ్ నటులు

ఒకప్పటి కంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ కనిపించడం ఎక్కువయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకూ తెలుగులో నటించని బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నారట. దాంతో

విశాఖలో అల్లు అర్జున్ సందడి.. అందరి కళ్లు బన్నీ వాడిన కారుపైనే.. ఇంత కీ ఆ కారు ఎవ
AP7AM24 Nov 2026
విశాఖలో అల్లు అర్జున్ సందడి.. అందరి కళ్లు బన్నీ వాడిన కారుపైనే.. ఇంత కీ ఆ కారు ఎవ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో సందడి చేశారు. నగరంలోని ఇనార్బిట్ మాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ను

అల్లు అర్జున్ ప్రయాణించిన కారు గురించి చర్చ.. ఓహో ఆ టీడీపీ ఎమ్మెల్యేదా
Samayam Telugu23 Nov 2026
అల్లు అర్జున్ ప్రయాణించిన కారు గురించి చర్చ.. ఓహో ఆ టీడీపీ ఎమ్మెల్యేదా

టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో పర్యటించారు.. ఆయన ఇనార్బిట్ మాల్‌లో ఏఏఏ సినిమాస్‌ థియేటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్, సునీల్, ఎమ్మెల్యేలు గంటా

జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్
123Telugu22 Nov 2026
జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు హీరోగా పలు భారీ సినిమాలు లైనప్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే బన్నీ కేవలం సినిమాల వరకే కాకుండా సినిమా ద్వారా నడిచే థియేటర్ మల్టిప్లెక్స్ బిజినెస్ లో కూడా

లెనిన్ సహా అఖిల అక్కినేని రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్
Zee Telugu1 Nov 2026
లెనిన్ సహా అఖిల అక్కినేని రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్

Akhil Recent Movies 1st Day Collections: టాలీవుడ్ లెజండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు మనవడు..అక్కినేని నాగార్జున రెండు కుమారుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అఖిల్. అయినా కెరీర్‌ పరంగా ఒక అడుగు

సురేఖతో పెళ్లికి చిరంజీవికి ఎన్నిరోజులు సెలవు ఇచ్చారో తెలుసా? మెగాస్టార్ ఫన్నీ లవ్ స్టోరీ
Asianet News Telugu25 Sept 2026
సురేఖతో పెళ్లికి చిరంజీవికి ఎన్నిరోజులు సెలవు ఇచ్చారో తెలుసా? మెగాస్టార్ ఫన్నీ లవ్ స్టోరీ

మెగాస్టార్ చిరంజీవిలో పట్టుదల, ఏదో సాధిస్తాడన్న నమ్మకం, ముఖ్యంగా మంచి వ్యక్తిత్వం ఉంది అన్న కారంగా తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య. చిరంజీవి కూడా ఆ నమ్మకాన్ని ఇప్పటికీ

బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా
Asianet News Telugu31 Aug 2026
బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా

మెహర్ రమేష్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో మెహర్ రమేష్ సినిమాలు చేశారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో వీర కన్నడిగ అనే చిత్రం

నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఎస్ కేఎన్ సరికొత్త ప్రయాణం
Samayam Telugu12 Aug 2026
నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఎస్ కేఎన్ సరికొత్త ప్రయాణం

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా, పబ్లిసిటీ డిజైనర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు శ్రీనివాస్ కుమార్ (ఎస్‌కేఎన్). కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత

ప్రపంచ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy8 Aug 2026
ప్రపంచ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం

ప్రపంచ సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ ‘ర్యాపిడ్‌ చిత్రం’. లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్ కోసం ఈ క్రింది వీడియో చూసేయండి. ‘మా ఇంటి బంగారం’ భారీ విజయంతో విశాఖపట్నంలో నిర్వహించిన

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే
Chitrajyothy18 Jun 2026
వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌ చిత్రం.. గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది

సినిమా క్లైమాక్స్ లో.. హీరో ఏడిపిస్తాడు
Chitrajyothy12 Jun 2026
సినిమా క్లైమాక్స్ లో.. హీరో ఏడిపిస్తాడు

‘దీవానా’ అందరి హృదయాల్లోకి చొచ్చుకెళ్లే అందమైన ప్రేమకథ.. ముగింపు సన్నివేశాల్లో హీరో హర్షిత్ తన నటనతో కన్నీళ్లు తెప్పిస్తాడని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘దీవానా’ (Deewana) అందరి హృదయాల్లోకి

రూమ్స్ అంటూ అల్లు అరవింద్ ఫైర్.. ట్రెండింగ్ గా మారిన వ్యాఖ్యలు
SkyC Media11 Jun 2026
రూమ్స్ అంటూ అల్లు అరవింద్ ఫైర్.. ట్రెండింగ్ గా మారిన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో జరిగిన దీవానా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నిర్మాత అల్లు అరవింద్, హీరో విశ్వక్ సేన్

ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
NTV Telugu11 Jun 2026
ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం

ప్రేమ గురించి సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివానా అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన అల్లు అరవింద్ ప్రేమ గురించి ఈ మేరకు కామెంట్లు చేశారు. ఇదే

విశ్వక్ సేన్ డబ్బులు ఎక్కువ అడుగుతారు..అల్లు అరవింద్ కౌంటర్
Zee Telugu11 Jun 2026
విశ్వక్ సేన్ డబ్బులు ఎక్కువ అడుగుతారు..అల్లు అరవింద్ కౌంటర్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ఒక్క చాయ్ వేస్ట్.. అల్లు అరవింద్ మాటలపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
SkyC Media11 Jun 2026
ఒక్క చాయ్ వేస్ట్.. అల్లు అరవింద్ మాటలపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్‌లో తాజాగా జరిగిన 'దీవానా' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం రేపింది. ఈ వేడుకలో చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై చేసిన వ్యాఖ్యలు

మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
Telugu Times1 Jun 2026
మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం

అల్లు శిరీష్ బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫోటోలు చూశారా..? ఎంత బబ్లీగా ఉన్నాడో
10TV Telugu30 May 2026
అల్లు శిరీష్ బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫోటోలు చూశారా..? ఎంత బబ్లీగా ఉన్నాడో

నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు. అల్లు అరవింద్ తనయుడిగా, అల్లు అర్జున్ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవలే కొన్ని

బాలయ్య అన్ స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే
NTV Telugu29 May 2026
బాలయ్య అన్ స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే

BVS Ravi: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో, మాటలతో తనదైన ముద్ర వేసుకున్న రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి ఇటీవల ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించి, టాప్ టాక్ షోగా దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) షో వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన బయటపెట్టారు. అసలు ఈ షో ఐడియా ఎవరిదో? బాలకృష్ణ సెట్స్‌పై ఎలా ఉంటారు అనే విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో ఒక వినూత్నమైన టాక్ షో చేయాలనే ఆలోచన మొదట ప్రముఖ నిర్మాత, ‘ఆహా’ అధినేత అల్లు అరవింద్ గారికి వచ్చిందని అన్నారు. ఈ విలక్షణమైన ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఒక రైటర్‌గా టీమ్‌లో చేరానని వివరించారు. బాలయ్య బాబు ఇమేజ్‌కు సరిపోయేలా, ఆయనలోని సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించాలనే లక్ష్యంతోనే ఈ షోను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. బాలకృష్ణ గారి వర్కింగ్ స్టైల్ – ఎనర్జీ లెవెల్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారు. “బాలయ్య బాబు ఎనర్జీ సామాన్యమైనది కాదు. ఆయన ఉదయం 5:30 గంటలకే సెట్స్‌కు వచ్చేస్తారు. అక్కడ నుండి రాత్రి 7:30 గంటల వరకు నాన్‌స్టాప్‌గా, అదే ఎనర్జీతో షూటింగ్‌లో దూసుకుపోతారు” అని ఆయన కొనియాడారు. వయసుతో సంబంధం లేకుండా బాలకృష్ణ చూపిస్తున్న ఈ అంకితభావం, ఎనర్జీనే ‘అన్‌స్టాపబుల్’ షో ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు

అల ల అరవ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in