అమ్మాయి బ్రేకప్పు.. అబ్బాయి ఓదార్పు.. మణిశర్మ మ్యాజిక్కు
Actor ProfileActor

అమ్మాయి బ్రేకప్పు.. అబ్బాయి ఓదార్పు.. మణిశర్మ మ్యాజిక్కు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే
Chitrajyothy23 Jun 2026
డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే

కన్నడ స్టార్‌ యశ్‌ (yash) హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్‌’(toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడింది. ఫాదర్స్‌ డేను పురస్కరించుకుని

అమ్మాయి బ్రేకప్పు.. అబ్బాయి ఓదార్పు.. మణిశర్మ మ్యాజిక్కు
Chitrajyothy21 Jun 2026
అమ్మాయి బ్రేకప్పు.. అబ్బాయి ఓదార్పు.. మణిశర్మ మ్యాజిక్కు

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story). విభిన్నమైన ప్రేమకథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ రవి నంబూరి (Ravi Namburii) సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంతో అద్భుతంగా రూపొందిస్తున్నాడు. టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story). విభిన్నమైన ప్రేమకథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ రవి నంబూరి (Ravi Namburii) సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంతో అద్భుతంగా రూపొందిస్తున్నాడు. బేబీ చిత్రంతో ఇండస్ట్రీని షేక్ చేసిన ట్రెండ్ సెట్టింగ్ ప్రొడ్యూసర్స్ సాయి రాజేష్, ఎస్‌కేఎన్ ఈ చిత్రాన్ని అమృతా మాస్ జేవీ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చెన్నై లవ్ స్టోరీ నుంచి జిగితార అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనదైన శైలిలో అద్భుతమైన క్లాసిక్, మెలోడియస్ స్వరాలను అందించారు. టాలీవుడ్ స్టార్ సింగర్ కార్తీక్ తన మధురమైన గొంతుతో ఈ పాటను పాడటంతో, ఇది వినే ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటోంది. పాటలో వినిపించే సాహిత్యం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. విజువల్స్ పరంగా ఎంతో బ్యూటిఫుల్‌గా సాగుతూ మ్యూజిక్ లవర్స్‌ను లూప్ మోడ్‌లో పడేస్తోంది. సాధారణంగా ప్రతి సినిమాలో అబ్బాయి బ్రేకప్ బాధలో తాగుతూ ఉంటే అతనిని ప్రేమించే మరో అమ్మాయి ఓదారుస్తుంది. కానీ, ఇక్కడ రివర్స్. అమ్మాయి బ్రేకప్ బాధలో తాగుతూ ఉంటే.. ఆమెను ప్రేమించే హీరో.. ఆమెను

అమ మ య బ ర కప ప అబ బ య ఓద ర ప మణ శర మ మ య జ క క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in