
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. boAt Airdopes 219 Earbuds Under 1000: అమెజాన్‌లో ఎప్పటినుంచో boAt Airdopes 219 బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకా నేటి యువత ఎక్కువగా ఇయర్ ఫోన్స్‌కి బదులుగా బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధరల్లో మంచి ప్రీమియం సౌండ్ అందించే ఇయర్‌బడ్స్ విక్రయిస్తున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వీటిపై ప్రత్యేకమైన స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.. boAt Airdopes 219 బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది ముఖ్యంగా ఇందులో నాలుగు ప్రత్యేకమైన మైక్రోఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బ్యాగ్రౌండ్ నైస్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వాయిస్ ను తగ్గించి మీ వాయిస్ క్లియర్‌గా అందిస్తుంది.. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన కేసును తీసుకువచ్చింది. 40 గంటల ప్లే బ్యాక్ టైమ్ కలిగి ఉన్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. దీనివల్ల మీరు 40 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చు. అలాగే ఇందులో కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా తీసుకువచ్చింది. కేవలం 10 నిమిషాల్లోనే చార్జ్ చేస్తే చాలు 120 నిమిషాల ప్లేబ్యాక్ లభిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా బీస్ట్ మోడ్ కూడా అందుబాటులో