అనిరుధ్
Actor ProfileCelebrity

అనిరుధ్

📊 Box Office Collections
Total News52
Movie Updates0
Sources16
రివ ర్స్ టీజ ర్ తో ఆక ట్టుకుంటున్న ది మేజ్
10TV Telugu5 Jan 2027
రివ ర్స్ టీజ ర్ తో ఆక ట్టుకుంటున్న ది మేజ్

The Maze : హీరో శ్రీరామ్ నటిస్తున్న మూవీ ది మేజ్. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో

ఆగస్టు 21న జీ5లో జననాయగన్ స్ట్రీమింగ్
SkyC Media5 Jan 2027
ఆగస్టు 21న జీ5లో జననాయగన్ స్ట్రీమింగ్

కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ నటించిన తాజా చిత్రం జననాయగన్ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ఆగస్టు 21, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ

నిన్న మహేశ్, నేడు బన్నీ.. లోకేష్ డీసీ’కి ఫిదా
Chitrajyothy5 Jan 2027
నిన్న మహేశ్, నేడు బన్నీ.. లోకేష్ డీసీ’కి ఫిదా

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీసీ’. ఈ మూవీపై తాజాగా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్
Chitrajyothy5 Jan 2027
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్

అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. తన సంచలన సంగీతంతో తమిళ, తెలుగు భాషల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. తన సంచలన సంగీతంతో తమిళ, తెలుగు భాషల్లో అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమాలు, వరస చార్ట్‌బస్టర్ హిట్ల విషయం పక్కన పెడితే.. ఈ బక్కోడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొంతకాలంగా అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్ (Kavya Maran) తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పమన్న విషయం తెల్సిందే. ఇటీవల అనిరుధ్ మేనమామ, సీనియర్ నటుడు మహేంద్రన్ వీరి సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దీంతో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదే అంటూ పోస్టులు వైరల్ గా మారాయి. నవంబర్ 10వ తేదీన గ్రీస్‌లో అత్యంత వైభవంగా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకూ అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో కూడా వీరిద్దరి గురించి ఇటువంటి రూమర్లు వచ్చినా, ఇరు వర్గాలు స్పందించకపోవడంతో ఫ్యాన్స్ ఈ వార్తలలో ఎంత నిజముందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సినీ వర్గాలతో పాటు క్రికెట్ అభిమానుల్లోనూ ఈ వార్త తీవ్రంగా వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ మ్యాచ్‌ల్లో సందడి చేసే కావ్య మారన్, వరుస చార్ట్‌బస్టర్ హిట్లతో రచ్చ చేసే అనిరుధ్ జంటగా మారబోతున్నారనే వార్త నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై వీరిద్దరి నుంచి ఎప్పుడు

సినీ ప్రేమికులు తప్పక చూడాల్సిన సినిమా ఇది
AP7AM5 Jan 2027
సినీ ప్రేమికులు తప్పక చూడాల్సిన సినిమా ఇది

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల విడుదలైన తమిళ థ్రిల్లర్ 'డిసి' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని ఒక 'తమిళ క్లాసిక్'గా అభివర్ణిస్తూ, ప్రతీ సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన

అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి డేట్ ఫిక్స్ ? డెస్టినేషన్ వెడ్డింగ్
10TV Telugu5 Jan 2027
అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి డేట్ ఫిక్స్ ? డెస్టినేషన్ వెడ్డింగ్

Anirudh Ravichander-Kavya Maran : కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సీఈఓ కావ్య మార‌న్ పెళ్లి వార్త‌లు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారట‌. వీరిద్ద‌రు డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోనున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. న‌వంబ‌ర్ 10న గ్రీస్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని స‌ద‌రు వార్త సారాంశం. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు అటు కావ్య లేదా ఇటు అనిరుధ్ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. Jyoti Poorvaj : పింక్ శారీలో సీరియ‌ల్ న‌టి అందాలు చూడ‌త‌ర‌మా.. దివి నుంచి దిగివ‌చ్చిన దేవ‌క‌న్య‌! కాగా.. గతంలో కూడా వీరి రిలేషన్‌షిప్‌ గురించి ఎన్నోసార్లు వార్తలు పుట్టుకొచ్చినా ఇద్దరూ ఎన్న‌డూ పెదవి విప్పలేదు. అయితే.. అనిరుద్‌కు బంధువైన న‌టుడు, నాట‌క ర‌చ‌యిత వైజీ మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలోనే అనిరుధ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని స్పష్టం చేశారు. అయిన‌ప్ప‌టికి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అన్నది మాత్రం చెప్ప‌లేదు. దీంతో వధువు కావ్య మారనే అని ఊహాగానాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అనిరుధ్ వ‌రుస ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2, షారుఖ్ ఖాన్ కింగ్ వంటి ప్రాజెక్టులతో పాటు మ‌రిన్ని సినిమాల‌కు సంగీతాన్ని అందించ‌నున్నారు. మ‌రోవైపు కావ్య మార‌న్ వ్యాపార రంగంలో కీల‌క బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తోంది. స‌న్ గ్రూప్ చైర్మ‌న్ క‌ళానిధి మార‌న్ కుమార్తెగా ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంఛైజీ సీఈఓగా ఆమె చాలా క్రేజ్ సంపాదించుకుంది

డీసీ’ అద్భుతమైన ఒరిజినల్ మూవీ
SkyC Media4 Jan 2027
డీసీ’ అద్భుతమైన ఒరిజినల్ మూవీ

తమిళ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘డీసీ’ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద

డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్ స్టాండింగ్
NTV Telugu4 Jan 2027
డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్ స్టాండింగ్

లోకేష్ కనకరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా డీసీ. ఆగస్టు 7న రిలీజైన డీసీ సరికొత్త రస్టిక్, ఒరిజినల్ అండ్ మైండ్ బ్లోయింగ్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. రొటీన్ కథాంశాలకు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు
TeluguOne25 Dec 2026
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు

కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వ్యక్తి అని అభివర్ణించారు

కళ్లుచెదిరే రేటుకు జైలర్ 2’ ఓటీటీ రైట్స్
123Telugu17 Dec 2026
కళ్లుచెదిరే రేటుకు జైలర్ 2’ ఓటీటీ రైట్స్

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ డిజిటల్ రైట్స్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిలిం వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది

రజనీకాంత్, కమల్ హాసన్, అశ్వత్ మారిముత్తు, 'ధర్మన్' రెండవ షెడ్యూల్ ప్రారంభం
Telugu Times17 Dec 2026
రజనీకాంత్, కమల్ హాసన్, అశ్వత్ మారిముత్తు, 'ధర్మన్' రెండవ షెడ్యూల్ ప్రారంభం

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ

బాబోయ్.. ఆ స్పీడ్ ఏంటి తలైవా
Chitrajyothy17 Dec 2026
బాబోయ్.. ఆ స్పీడ్ ఏంటి తలైవా

వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని చాలామంది అంటుంటారు. కానీ, దానిని ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని చాలామంది అంటుంటారు

ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే
123Telugu29 Nov 2026
ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే

సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ చిత్రం ‘ధర్మన్’ దర్శకుడు అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కనుంది. కమల్ హాసన్ యొక్క రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో రజినీకాంత్

బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్ కనగరాజ్ .. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు
Asianet News Telugu24 Nov 2026
బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్ కనగరాజ్ .. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు

మాస్‌ దర్శకుడిగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు లోకేష్‌ కనగరాజ్‌. ఆయన హీరోగా మారి `డీసీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్న

తమిళ సినిమాకి జైలర్ 2’ బిగ్ టెస్ట్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందా
123Telugu18 Nov 2026
తమిళ సినిమాకి జైలర్ 2’ బిగ్ టెస్ట్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందా

గత కొన్నేళ్లుగా తమిళ చిత్రాలు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో భారీ విజయాలను నమోదు చేయలేకపోతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన రజనీకాంత్ ‘కూలీ’, సూర్య ‘కంగువా’ లాంటి పాన్-ఇండియా ప్రాజెక్టులు బాక్సాఫీస్

అందచందాలతో మురిపిస్తుందా? మరిపిస్తుందా? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Nov 2026
అందచందాలతో మురిపిస్తుందా? మరిపిస్తుందా? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

‘ది ప్యారడైజ్’ (The Paradise) స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో దాదాపు 4 రోజుల పాటు నాని (Nani), కీర్తిసురేష్ (Keerthy Suresh) కాంబినేషన్ లో ఈ సాంగ్ ను షూట్

లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా
123Telugu17 Nov 2026
లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా

తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన లేటెస్ట్ చిత్రం ‘డిసి’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. ఎలాంటి ప్రమోషన్లు

మళ్లీ పెళ్లి వార్తల్లో అనిరుధ్-కావ్య.. నవంబర్ లో ముహూర్తం
AP7AM7 Nov 2026
మళ్లీ పెళ్లి వార్తల్లో అనిరుధ్-కావ్య.. నవంబర్ లో ముహూర్తం

ప్రముఖ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు మరోసారి కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ

నవంబర్ లోనే అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి?... ఇరు కుటుంబాల గ్రీన్ సిగ్నల్
Samayam Telugu6 Nov 2026
నవంబర్ లోనే అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి?... ఇరు కుటుంబాల గ్రీన్ సిగ్నల్

సంగీత సంచలనం, కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారనే ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ సీఈవో, సన్ నెట్‌వర్క్ వారసురాలు

అనిరుధ్, కావ్య మారన్.. పెళ్లి డేట్ ఫిక్స్
Chitrajyothy3 Nov 2026
అనిరుధ్, కావ్య మారన్.. పెళ్లి డేట్ ఫిక్స్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ బిజినెస్ ఉమెన్ కావ్య మారన్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నార‌నే వార్త‌లు ఇటీవ‌ల బాగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), ప్రముఖ బిజినెస్ ఉమెన్ కావ్య మారన్ (Kavya Maran) రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్లాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సినిమా రిలీజ్ తర్వాత వీరు ఏడడుగులు వేయనున్నారని తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. 2026 అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత నవంబర్ రెండవ వారంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని కోలీవుడ్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. రాబోయే రెండు వారాల్లోనే ఈ బంధంపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గట్టిగా టాక్ నడుస్తోంది. ఈ పెళ్లి వార్తలపై నెట్టింట ఎంత రచ్చ జరుగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు అనిరుధ్ వైపు నుంచి కానీ, కావ్య మారన్ తరఫున కానీ ఎలాంటి స్పందన రాలేదు. గతంలో కూడా వీరి రిలేషన్‌షిప్‌ గురించి ఎన్నోసార్లు వార్తలు పుట్టుకొచ్చినా ఇద్దరూ పెదవి విప్పలేదు. అయితే, ఈసారి ఈ ప్రచారానికి అదనపు బలం చేకూర్చిన అంశం అనిరుధ్ కుటుంబం నుంచి వచ్చిన కామెంట్స్. ప్రముఖ నటుడు, అనిరుధ్ మామ అయిన వైజీ మహేంద్రన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలోనే అనిరుధ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని స్పష్టం చేశారు. కానీ, చేసుకోబోయే అమ్మాయి ఎవరు అన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. దీంతో ఆ వధువు కావ్య మారనే అని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్

విజయ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! జననాయగన్’ మళ్లీ వాయిదా
Chitrajyothy3 Nov 2026
విజయ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! జననాయగన్’ మళ్లీ వాయిదా

కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లుగా టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్

జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్ కి ' ' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా
Asianet News Telugu20 Oct 2026
జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్ కి ' ' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా

తమిళనాడు సీఎం, నటుడు విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సెన్సార్ చిక్కులు వీడి, సినిమా త్వరలో రిలీజ్ కానుంది. CBFC

జులై 24వ తేదీన థియేటర్లలోకి రానున్న విజయ్ జననాయగన్
SkyC Media16 Oct 2026
జులై 24వ తేదీన థియేటర్లలోకి రానున్న విజయ్ జననాయగన్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న సరికొత్త చిత్రం జననాయగన్ సినిమా విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను జులై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి

సౌత్ ను ఊపేస్తున్న ఇద్దరు బక్కోళ్లు.. వీళ్ల రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాకే
Chitrajyothy12 Oct 2026
సౌత్ ను ఊపేస్తున్న ఇద్దరు బక్కోళ్లు.. వీళ్ల రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాకే

ఒకప్పుడు సినిమా సూపర్ హిట్ అయితే.. అందులో మ్యూజిక్ డైరెక్టర్లకు కాస్త పేరు వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా సూపర్ హిట్ అయితే.. అందులో మ్యూజిక్ డైరెక్టర్లకు కాస్త

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే 5 హెచ్చరికలు.. ఇవి కనిపిస్తే వెంటనే జాగ్రత్త
TeluguOne5 Oct 2026
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే 5 హెచ్చరికలు.. ఇవి కనిపిస్తే వెంటనే జాగ్రత్త

బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే

సినిమాకు 25 కోట్ల పారితోషికం అడుగుతున్న అనిరుధ్
SkyC Media5 Oct 2026
సినిమాకు 25 కోట్ల పారితోషికం అడుగుతున్న అనిరుధ్

దక్షిణ భారత సినిమా సంగీత రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అనిరుధ్ రవిచందర్ అగ్ర స్థానంలో దూసుకుపోతున్నాడు. ప్రముఖ నివేదికల ప్రకారం అతను ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 25 కోట్ల రూపాయల వరకు

ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో గాడ్ ఆఫ్ వార్
Chitrajyothy21 Sept 2026
ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో గాడ్ ఆఫ్ వార్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ మైథాలజికల్ ఫిల్మ్ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇంకా మొదలు కాకుండానే, కాంట్రవర్సీలో చిక్కుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 దసరాకు ఫిక్స్
SkyC Media18 Sept 2026
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 దసరాకు ఫిక్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు పండుగ ముందే వచ్చింది. జైలర్ 2 విడుదల తేదీ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్

జన నాయగన్' విడుదలకు డిస్ట్రిబ్యూటర్లతో రేపే కీలక భేటీ
SkyC Media13 Sept 2026
జన నాయగన్' విడుదలకు డిస్ట్రిబ్యూటర్లతో రేపే కీలక భేటీ

తమిళ సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు అగ్ర హీరోగా వెలిగిన దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' థియేట్రికల్ విడుదలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను థియేటర్లలో భారీ

అనిరుధ్ కు ఆయనతోనే అసలు పోటీనా
TV9 Telugu11 Sept 2026
అనిరుధ్ కు ఆయనతోనే అసలు పోటీనా

దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో అనిరుధ్ రవిచందర్‌కు తిరుగులేదని, అసలు పోటీనే లేదని అందరూ భావిస్తున్నారు. ఆయన పేరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఆ పాట హిట్‌ అనే భావన బలంగా ఉంది. అనిరుధ్ అన్ అఫీషియల్

ది ప్యారడైజ్’ కోసం నాని త్యాగం.. ఆ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ వదులుకున్న నేచురల్ స్టార్
Samayam Telugu11 Sept 2026
ది ప్యారడైజ్’ కోసం నాని త్యాగం.. ఆ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ వదులుకున్న నేచురల్ స్టార్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని , వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ ది ప్యారడైజ్ ’. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్

రజినీకాంత్ 'జైలర్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్... మరోసారి బాక్సాఫీసును షేక్ చేసేందుకు తలైవా రెడీ
AP7AM4 Sept 2026
రజినీకాంత్ 'జైలర్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్... మరోసారి బాక్సాఫీసును షేక్ చేసేందుకు తలైవా రెడీ

సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ

సీఎం విజయ్ చివరి సినిమాకు సెన్సార్ క్లియరెన్స్! 'జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే
TV9 Telugu4 Sept 2026
సీఎం విజయ్ చివరి సినిమాకు సెన్సార్ క్లియరెన్స్! 'జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే దలపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలై ఆరు నెలలు అయ్యేది. మొదట ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ

గాయపడ్డాను కాబట్టే మరింత ప్రమాదకరంగా మారాను అన్న నాని
SkyC Media3 Sept 2026
గాయపడ్డాను కాబట్టే మరింత ప్రమాదకరంగా మారాను అన్న నాని

నేచురల్ స్టార్ నాని జూలై 1వ తేదీన పంచుకున్న కొత్త ఫోటోలు అభిమానులలో భారీ ఉత్సాహాన్ని నింపాయి. లాంగ్ హెయిర్‌తో సరికొత్త లుక్‌లో కనిపించిన నాని ఎడమ చేతి మోచేతికి పెద్ద బ్యాండేజ్ కట్టుకుని

ఆగస్టు ప్రారంభంలో జన నాయకుడు విడుదల అయ్యే అవకాశం
SkyC Media2 Sept 2026
ఆగస్టు ప్రారంభంలో జన నాయకుడు విడుదల అయ్యే అవకాశం

తలపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జన నాయకుడు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీర్ఘకాలిక ఆలస్యాలు, సెన్సార్ సమస్యలను అధిగమించి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది

బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా
Asianet News Telugu31 Aug 2026
బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా

మెహర్ రమేష్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో మెహర్ రమేష్ సినిమాలు చేశారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో వీర కన్నడిగ అనే చిత్రం

టాలీవుడ్ లో అనిరుధ్ జపం రూ.25 కోట్ల రెమ్యునరేషన్
SkyC Media27 Aug 2026
టాలీవుడ్ లో అనిరుధ్ జపం రూ.25 కోట్ల రెమ్యునరేషన్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ హవా ప్రస్తుతం ఊహించని స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు ఇప్పుడు ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్

అజ్ఞాతవాసి కాంబో రిపీట్ కావడానికి కారణం ఇదేనా
Chitrajyothy23 Aug 2026
అజ్ఞాతవాసి కాంబో రిపీట్ కావడానికి కారణం ఇదేనా

ఎట్టకేలకు ఎన్టీఆర్ (NTR)- త్రివిక్రమ్ (Trivikram) కాంబో ఫిక్స్ అయ్యింది. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందులోనూ ఇది ఓ

అనిరుధ్ కు ద గ్గ రలో కూడా ఎవ రూ లేరుగా
Telugu Times22 Aug 2026
అనిరుధ్ కు ద గ్గ రలో కూడా ఎవ రూ లేరుగా

ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాల సక్సెస్‌లో హీరో, దర్శకుడు, విజువల్ గ్రాండియర్ మాత్రమే ప్రధాన ఆకర్షణలుగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా మారిపోయింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంపిక కూడా భారీ

కావ్యమారన్ - అనిరుథ్ పెళ్లి ఫిక్స్ ..? కన్ఫార్ఫ్ చేసిన బాబాయి
Zee Telugu20 Aug 2026
కావ్యమారన్ - అనిరుథ్ పెళ్లి ఫిక్స్ ..? కన్ఫార్ఫ్ చేసిన బాబాయి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్... దైవిక నేపథ్యంతో దృశ్య కావ్యం
AP7AM16 Aug 2026
ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్... దైవిక నేపథ్యంతో దృశ్య కావ్యం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు

ఎన్టీఆర్ కొత్త అవతారం.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్
Zee Telugu16 Aug 2026
ఎన్టీఆర్ కొత్త అవతారం.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

గాడ్ ఆఫ్ వార్’ వచ్చేస్తున్నాడు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ మైథలాజికల్ మూవీ
Samayam Telugu15 Aug 2026
గాడ్ ఆఫ్ వార్’ వచ్చేస్తున్నాడు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ మైథలాజికల్ మూవీ

యంగ్ టైగర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్రేజీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. #NTRxTrivikram

త్రివిక్రమ్ తో మరోసారి.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్
Sakshi15 Aug 2026
త్రివిక్రమ్ తో మరోసారి.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్

టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో అరుదైన కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనయిర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది

త్వరలోనే అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి.. ఎవరు చెప్పారంటే
Chitrajyothy10 Aug 2026
త్వరలోనే అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి.. ఎవరు చెప్పారంటే

మరోసారి ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీమ్ సిఈఓ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ల పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఓ సీనియర్ నటుడు కావడం విశేషం

అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Asianet News Telugu9 Aug 2026
అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్, సన్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా రూమర్స్ ఉన్నాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని

కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్
Andhra Jyothy9 Aug 2026
కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. కన్పర్మ్ చేసిన నటుడు
Eenadu8 Aug 2026
కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. కన్పర్మ్ చేసిన నటుడు

ఇంటర్నెట్ డెస్క్: సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ (Anirudh Ravichander), ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్య మారన్‌ (Kavya Maran) కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో

కావ్య మారన్- అనిరుధ్ ల పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్
TV9 Telugu7 Aug 2026
కావ్య మారన్- అనిరుధ్ ల పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోననున్నారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ

రాయలసీమ సమస్యలపై పోరాటం.. ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా డాన్... అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్
Samayam Telugu7 Aug 2026
రాయలసీమ సమస్యలపై పోరాటం.. ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా డాన్... అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ , స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 112’ (వర్కింగ్ టైటిల్) అధికారికంగా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్

అనిరుధ్-కావ్యల పెళ్లి నిజమే.. పుకార్లకు బలం చేకూర్చిన సీనియర్ నటుడు
AP7AM6 Aug 2026
అనిరుధ్-కావ్యల పెళ్లి నిజమే.. పుకార్లకు బలం చేకూర్చిన సీనియర్ నటుడు

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) అధినేత కావ్య మారన్ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు మరింత బలం చేకూరింది. తమిళ సీనియర్ నటుడు, నాటక రంగ దిగ్గజం వై.జి. మహేంద్రన్ ఈ జంట వివాహంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన అనిరుధ్, కావ్యల గురించి మాట్లాడుతూ.. వారి వివాహం జరగడం ఖాయమన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.త్వరలోనే అనిరుధ్ పెళ్లి..తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వై.జి. మహేంద్రన్ మాట్లాడుతూ.. "అనిరుధ్ చాలా మంచివాడు, సాఫ్ట్ బాయ్. ఎంతో సమర్థుడు. అయితే, ఏదో ఒక విషయం అతడిని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోంది. ఆ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నా" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనిరుధ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, అతనికి తన శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. "నేను కూడా విన్నదాన్నే చెబుతున్నాను. కానీ, ఈ వివాహం కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. వారిద్దరి జోడీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కచ్చితంగా మంచి జంటగా పేరు తెచ్చుకుంటారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.వ్యాపారంలో కావ్య మారన్ సూపర్..ఈ సందర్భంగా కావ్య మారన్ గురించి వై.జి. మహేంద్రన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె కేవలం ఐపీఎల్ టీమ్ ఓనర్‌గానే కాకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి కళానిధి మారన్ నుంచి వ్యాపార దక్షతను పూర్తిగా పుణికిపుచ్చుకున్నారని, అందుకే అంత పెద్ద ఫ్రాంచైజీని

అనిరుధ్ -కావ్య మారన్ మ్యారేజ్ ఫిక్స్?.. బంధాన్ని కన్ఫార్మ్ చేసిన అఖండ 2’ నటుడు
Samayam Telugu6 Aug 2026
అనిరుధ్ -కావ్య మారన్ మ్యారేజ్ ఫిక్స్?.. బంధాన్ని కన్ఫార్మ్ చేసిన అఖండ 2’ నటుడు

కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ అధినేత కావ్యా మారన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా కోడై కూస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ ఈ పెళ్లి పుకార్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అనిరుధ్‌తో ఉన్న సాన్నిహిత్యం, కావ్య మారన్ వ్యాపార నైపుణ్యాల గురించి ఆయన షేర్ చేసుకున్న విశేషాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.* నాగ్ అశ్విన్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన మహానటి.. ‘కల్కి’లో బుజ్జి క్యారెక్టర్ వెనుక ఇంత కథ ఉందా?తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ వివాహం గురించి వై.జి. మహేంద్రన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్ చాలా సాఫ్ట్ బాయ్ అని, ఎంతో సమర్థుడని కొనియాడారు. అయితే ఏదో ఒక విషయం అతన్ని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోందని, కానీ త్వరలోనే ఆ అడ్డంకులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు నవ్వుతూ పేర్కొన్నారు. అనిరుధ్ త్వరలోనేపెళ్లి చేసుకోబోతున్నాడని, ఈ విషయంలో అతనికి తన శుభాకాంక్షలు ఉంటాయని వై.జి. మహేంద్రన్ వెల్లడించారు. తాను కూడా విన్నదాన్ని బట్టే చెప్తున్నప్పటికీ, ఈ వివాహం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. వీరిద్దరి జోడి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందని, మంచి జంటగా పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. కావ్యా మారన్ కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్‌గా మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారని వై.జి. మహేంద్రన్ ప్రశంసించారు. కళానిధి మారన్ బిజినెస్ జీన్స్‌ను పూర్తిగా పుణికిపుచ్చుకోవడం వల్లే కావ్య మారన్ అంత పెద్ద ఐపీఎల్ టీమ్‌ను విజయవంతంగా హ్యాండిల్ చేస్తున్నారని కొనియాడారు. గతంలో కావ్యా మారన్ ‘సన్ టీవీ’ ఓటీటీ విభాగానికి హెడ్‌గా ఉన్న సమయంలో ఆమెతో జరిగిన ఒక అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఆమె చాలా

అన ర ధ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in