
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఒక ముస్లిం న్యాయవాది చూపిన అభిమానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. యూపీలోని బిజ్నోర్కు చెందిన తబిష్ నిసార్ అనే అడ్వకేట్, యోగిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఏకంగా ఛాతీపై పచ్చబొట్టు వేయించుకున్నారు. యోగికి తాను..




