WhatsApp Parental Controls : టీనేజర్ల సేఫ్టీ కోసం వాట్సప్ కొత్త పేరెంటల్ కంట్రోల్స్‌ను తీసుకొచ్చింది. చాట్స్, గ్రూప్స్, ప్రొఫైల్ పిక్చర్, ఛానెల్స్, స్టేటస్‌లపై పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

WhatsApp Parental Controls : టీనేజర్ల సేఫ్టీ కోసం వాట్సప్ కొత్త పేరెంటల్ కంట్రోల్స్‌ను తీసుకొచ్చింది. చాట్స్, గ్రూప్స్, ప్రొఫైల్ పిక్చర్, ఛానెల్స్, స్టేటస్‌లపై పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు.
టీనేజర్ల వాట్సప్‌పై పేరెంట్స్ కంట్రోల్.. టీనేజర్ల వాడకంపై తల్లిదండ్రులకు ఫుల్ కంట్రోల్ పిల్లల వాట్సాప్ చాట్స్, గ్రూప్స్పైనా నిఘా WhatsApp Parental Controls : టీనేజర్ల కోసం వాట్సాప్ సరికొత్త సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. టీనేజర్ల ఆన్లైన్ సేఫ్టీని పెంచేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఇకపై పిల్లలు వాట్సాప్ యాప్‌ను ఎలా వాడాలి? ఎవరితో చాట్ చేయాలి? ఏ గ్రూపుల్లో చేరాలి? ఎలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయాలి? వంటి అంశాలపై పేరెంట్స్ మరింత కంట్రోలింగ్ అందించేలా కొత్త
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి