
వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచే మోస్ట్ పాపులర్ అండ్ లవబుల్ కపుల్ సూర్య - జ్యోతిక. ఇప్పుడు సరిగ్గా 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ డివైన్ కపుల్.. అభిమానులకు ఒక అద్భుతమైన స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. లేటెస్ట్ గా రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకున్నారు.





