
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఆకాశహర్మ్యాలు వెలిసిన ప్రాంతంలో రైతుబంధు పథకం అమలు కావడం చర్చనీయాంశమైంది. వాణిజ్యపరంగా అత్యంత విలువైన భూములున్న రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో వ్యవసాయ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయినా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం భూ యజమానులకు ఏటా నిధులు..





