
నాని ప్యారడైజ్ సినిమాలో నటుడు ప్రియదర్శి కేసీఆర్ ని పోలిన శంకరన్న పాత్రని పోషించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క పాత్రతో సినిమాకు ఓవర్ నైట్ హైప్ వచ్చింది. కేసీఆర్ ఫ్యాన్స్, బిఆర్ఎస్ కార్యకర్తకు, కేటీఆర్ సైతం ఈ పాత్రని అభినందించారు. తాజాగా నటుడు ప్రియదర్శి ఆ పాత్రకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.





