కేసీఆర్
Actor ProfileActor

కేసీఆర్

Total News40
Movie Updates0
Sources12
కేసీఆర్ , కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు
Telugu Times16 Jun 2026
కేసీఆర్ , కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) బీజేపీ ఆడిస్తున్న ఒక తోలు బొమ్మ అని టీపీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్‌ (Mahesh Goud) విమర్శించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పవన్‌ కళ్యాణ్‌ ఎలా పడితే అలా మాట్లాడటానికి ఇదేమీ సినిమా కాదని, అలాంటి వ్యాఖ్యలు ఆయనకు కొత్తేమీ కాదని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరుస్తూ మాట్లాడారని అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది అమరులైనారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ (Sonia Gandhi) నెరవేర్చారు. తెలంగాణ ప్రజలు చూడనిదే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు ఆడాయా? ఆయన అంత పెద్ద హీరో అయ్యాడా? ఏపీ డిప్యూటీ సీఎంగా ఆ రాష్ట్రంలో ఆయన చేయాల్సింది చాలా ఉంది. తెలంగాణ గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. బీజేపీ నాయకత్వం చెప్పిందే పలుకుతున్న పవన్‌ కళ్యాణ్‌, కాంగ్రెస్‌ పార్టీ, దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు చేసిన త్యాగాల చరిత్రను చదువుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతుంటే కేసీఆర్‌ (KCR), కేటీఆర్‌ (KTR))లు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి వారి మధ్య ఒప్పందం ఉందని అర్థమవుతోందన్నారు

అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా...బీఆర్ ఎస్ ను
Telugu Times16 Jun 2026
అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా...బీఆర్ ఎస్ ను

హైదరాబాద్‌కు రెండో దశ మెట్రో రైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా

రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు
Sakshi15 Jun 2026
రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తన గురువు చంద్రబాబు ఎపిలో 2018లో సేవా మిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించినట్లే,బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర

మెట్రో ఫేజ్ -2కు అనుమతి దక్కకపోవడం రేవంత్ అసమర్థతకు నిదర్శనం
Eenadu15 Jun 2026
మెట్రో ఫేజ్ -2కు అనుమతి దక్కకపోవడం రేవంత్ అసమర్థతకు నిదర్శనం

హైదరాబాద్‌: మెట్రో రెండో దశకు అనుమతి దక్కకపోవడం సీఎం రేవంత్‌రెడ్డి (Revnath Reddy) అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్‌ (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. 71 సార్లు ఆయన దిల్లీకి

హైదరాబాద్ మెట్రో 2పై విఫలమైన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
Zee Telugu15 Jun 2026
హైదరాబాద్ మెట్రో 2పై విఫలమైన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు.. రూ. 13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు
Samayam Telugu15 Jun 2026
కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు.. రూ. 13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఆలస్యంపై.. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఎల్ అండ్ టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం

మెట్రోను ముంచిన కేసీఆర్.. అడ్డుపడుతున్న కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ ఫైర్
10TV Telugu15 Jun 2026
మెట్రోను ముంచిన కేసీఆర్.. అడ్డుపడుతున్న కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ ఫైర్

మెట్రో పనులను కేసీఆర్ ఆలస్యం చేశారు. రుణం రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోంది. Cm Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘విశ్వనగరం’గా

మెట్రో ఫేజ్ -2ను అడ్డుకున్నది ఆ ముగ్గురే
Eenadu15 Jun 2026
మెట్రో ఫేజ్ -2ను అడ్డుకున్నది ఆ ముగ్గురే

హైదరాబాద్‌: మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్‌ కంటే ఇతర నగరాలు ముందున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి దశలో రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ.22 వేల కోట్లకు

మెట్రో ప్రాజెక్ట్ ను అడ్డుకుంటోంది కిషన్ రెడ్డే
Andhra Jyothy15 Jun 2026
మెట్రో ప్రాజెక్ట్ ను అడ్డుకుంటోంది కిషన్ రెడ్డే

హైదరాబాద్‌ను విశ్వనగరం అని చెప్పుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. హైదారాబాద్‌, జూన్ 15: హైదరాబాద్‌ను విశ్వనగరం అని

హిట్లర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుంది
Zee Telugu14 Jun 2026
హిట్లర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుంది

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

సర్’ పేరుతో మోదీ సర్కార్ ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోంది.. హరీశ్ రావు ధ్వజం
Andhra Jyothy14 Jun 2026
సర్’ పేరుతో మోదీ సర్కార్ ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోంది.. హరీశ్ రావు ధ్వజం

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై మనం అప్రమత్తంగా ఉంటే ఏం

రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ డిజాస్టర్
TeluguOne14 Jun 2026
రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ డిజాస్టర్

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న

ఫస్ట్ హాఫ్ ఫెయిల్
Sakshi14 Jun 2026
ఫస్ట్ హాఫ్ ఫెయిల్

ధాన్యంలో తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడీ రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్‌బంధు’ మొదలుపెట్టారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వం విజయవంతం చేయాలని పిలుపు

భువ న గిరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వెంట నే ప్రారంభించాలి
Namasthe Telangana13 Jun 2026
భువ న గిరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వెంట నే ప్రారంభించాలి

లేక‌పోతే వీధి వ్యాపారులతో ప్రారంభం చేయిస్తాం - బీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ఏవీ.కిర‌ణ్‌కుమార్‌ భువనగిరి అర్బన్, జూన్ 13 : మాజీ సీఎం కేసీఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో

కోటీశ్వ రులను వ ద్దు.. ముందు ల క్షాధికారుల ను చెయ్
Namasthe Telangana13 Jun 2026
కోటీశ్వ రులను వ ద్దు.. ముందు ల క్షాధికారుల ను చెయ్

Jeevan reddy | వేములవాడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్‌, బీఆర్ెస్ రాష్‌ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవన్ రెడ్డితోపాటు ప‌లువురు నేతలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జీవ‌న్ రెడ్డి

ఒంటరిగానే బీఆర్ ఎస్ పార్టీ పోటీ.. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర
Zee Telugu12 Jun 2026
ఒంటరిగానే బీఆర్ ఎస్ పార్టీ పోటీ.. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారు.. మంత్రి వివేక్ ధ్వజం
Andhra Jyothy11 Jun 2026
కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారు.. మంత్రి వివేక్ ధ్వజం

కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా, జూన్11

కేసీఆర్ మాట్లాడిన మాటలే సీఎం రేవంత్ మాట్లాడారు.. అందులో తప్పేముంది
Andhra Jyothy8 Jun 2026
కేసీఆర్ మాట్లాడిన మాటలే సీఎం రేవంత్ మాట్లాడారు.. అందులో తప్పేముంది

బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతల వైఖరిని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఎండగట్టారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ మీడియా హాల్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు

కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కూ పడుతుంది
AP7AM8 Jun 2026
కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కూ పడుతుంది

పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఎన్నడూ ఈ ప్రాంత ప్రాజెక్టుల

నన్ను ఆపేవాడు తెలంగాణలోనే పుట్టలే
Andhra Jyothy8 Jun 2026
నన్ను ఆపేవాడు తెలంగాణలోనే పుట్టలే

రాష్ట్ర పొలిమేరలు దాటనివ్వకుండా తనని ఆపగలిగే వ్యక్తి ఇంకా తెలంగాణ గడ్డపై పుట్టలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడటానికి నేను కేసీఆర్‌ని కాదు

రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది
AP7AM7 Jun 2026
రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టిన గతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అబద్ధపు హామీలు, అసమర్థ పాలనతో ప్రజాగ్రహానికి

భయపెడితే భయపడనీకి నేను కేసీఆర్ అనుకున్నావా?.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి కౌంటర్
10TV Telugu7 Jun 2026
భయపెడితే భయపడనీకి నేను కేసీఆర్ అనుకున్నావా?.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి కౌంటర్

రేవంత్ సవాల్‌కు కిషన్‌రెడ్డి ఘాటు కౌంటర్. రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు: కిషన్‌రెడ్డి. కాంగ్రెస్ గ్యారెంటీల అమలులో ఘోర వైఫల్యం. Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు

బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదు
Andhra Jyothy7 Jun 2026
బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అలాంటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా దోచుకుని

అమరావతిపై విషం.. రాజకీయ ఉనికి కోసం కవిత వ్యర్థ ప్రయత్నం
TeluguOne7 Jun 2026
అమరావతిపై విషం.. రాజకీయ ఉనికి కోసం కవిత వ్యర్థ ప్రయత్నం

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత.. మాటలతో గారడీ చేసే విద్యను తండ్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నుంచి పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తారు. తెలంగాణ

నాదే కాదు.. హరీశ్ ఫోన్లూ ట్యాప్ చేశారు
Andhra Jyothy7 Jun 2026
నాదే కాదు.. హరీశ్ ఫోన్లూ ట్యాప్ చేశారు

ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా గత కేసీఆర్‌ ప్రభుత్వం వేలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం కేసీఆర్‌ ఎంతకైనా తెగిస్తారు: చామల ట్యాపింగ్‌

వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి
Zee Telugu6 Jun 2026
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కాలనాగులతో జాగ్రత్త.. 2028లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

విషనాగులతో జాగ్రత్త.. 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం.. మలేషియా వేదికగా కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
10TV Telugu6 Jun 2026
విషనాగులతో జాగ్రత్త.. 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం.. మలేషియా వేదికగా కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

Ktr: మలేషియా తెలుగు అసోసియేషన్, బీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన

కాంగ్రెస్ పోవాలి...కేసీఆర్ రావాలి
TeluguOne6 Jun 2026
కాంగ్రెస్ పోవాలి...కేసీఆర్ రావాలి

తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా

కారు’ చెడిపోయి కార్ఖానాలో ఉంది
Eenadu6 Jun 2026
కారు’ చెడిపోయి కార్ఖానాలో ఉంది

‘కారు’ పూర్తిగా చెడిపోయి కార్ఖానాలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కోహెడలో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ కుర్చీ వేసుకుని కూర్చొని

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. సిట్ విచారణ తర్వాత కేసీఆర్ పై ఎంపీ చామల కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Vaartha6 Jun 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. సిట్ విచారణ తర్వాత కేసీఆర్ పై ఎంపీ చామల కిరణ్ సంచలన వ్యాఖ్యలు

Phone tapping case: తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్

పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్ కు రేవంత్ సవాల్
TeluguOne5 Jun 2026
పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్ కు రేవంత్ సవాల్

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పాలమూరు

కేటీఆర్ ను బ్రదర్’ అన్న పవన్.. రాజకీయ వేడిలో ఆసక్తికర పరిణామం
Telugu Times4 Jun 2026
కేటీఆర్ ను బ్రదర్’ అన్న పవన్.. రాజకీయ వేడిలో ఆసక్తికర పరిణామం

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఇటీవల జనసేన (Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

పవన్ కల్యాణ్ కు కేటీఆర్ మైండ్ బ్లోయింగ్ రిప్లై
Telugu Times3 Jun 2026
పవన్ కల్యాణ్ కు కేటీఆర్ మైండ్ బ్లోయింగ్ రిప్లై

తెలంగాణ రాజకీయాలు మరోసారి తీవ్రస్థాయిలో వేడెక్కాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై BRS వర్కింగ్

కవిత, పొన్నం వ్యాఖ్యలపై బాలకోటయ్య ఫైర్
TeluguOne3 Jun 2026
కవిత, పొన్నం వ్యాఖ్యలపై బాలకోటయ్య ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ సభల చుట్టూ తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతోంది. హైదరాబాద్‌లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ ది ఎమర్జెన్సీ మైండ్ సెట్
Andhra Jyothy3 Jun 2026
కాంగ్రెస్ ది ఎమర్జెన్సీ మైండ్ సెట్

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాద్‌లో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌కు నిదర్శమని హైదరాబాద్‌లో పవన్‌

బీజేపీకి ఏం చేశావ్?... ఈటల రాజేందర్ ను ప్రశ్నిస్తూ హైదరాబాద్ లో పోస్టర్లు
AP7AM1 Jun 2026
బీజేపీకి ఏం చేశావ్?... ఈటల రాజేందర్ ను ప్రశ్నిస్తూ హైదరాబాద్ లో పోస్టర్లు

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వ్యతిరేక

లోక్ సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను
Telugu Stop31 May 2024
లోక్ సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను

లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. ఈవీఎంలలోని ఓట్లతో