
మల్లేశం బయోపిక్ లో నటించి మెప్పించిన ప్రియదర్శి ఇప్పుడు కేసీఆర్ పాత్రలో కాసేపు కనిపించి తెలంగాణలో చర్చగా మారారు. (KCR Biopic)
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

మల్లేశం బయోపిక్ లో నటించి మెప్పించిన ప్రియదర్శి ఇప్పుడు కేసీఆర్ పాత్రలో కాసేపు కనిపించి తెలంగాణలో చర్చగా మారారు. (KCR Biopic)
KCR Biopic : నాని ది ప్యారడైజ్ సినిమా ఎలా ఉన్నా అందులో కేసీఆర్ పాత్రని పోలిన రాజకీయ నాయకుడిగా నటుడు ప్రియదర్శి కనిపించి అదరగొట్టాడు. సినిమాలో అచ్చం కేసీఆర్ నటించినట్టే ఉందని, ప్రియదర్శి కేసీఆర్ పాత్రలో అచ్చుగుద్దినట్టు సెట్ అయ్యాడని అంటున్నారు ప్రేక్షకులు. కమెడియన్ గా, నటుడిగా, హీరోగా విలక్షణ పాత్రలు పోషిస్తున్నాడు ప్రియదర్శి. ఆల్రెడీ మల్లేశం బయోపిక్ లో నటించి మెప్పించిన ప్రియదర్శి ఇప్పుడు కేసీఆర్ పాత్రలో కాసేపు కనిపించి తెలంగాణలో చర్చగా మారారు. గతంలో పలు సినిమాల్లో కేసీఆర్ పాత్ర కనిపించినా అందు
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి