
తాళ్లూరు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా తాళ్లూరు మండలం మాధవరం గ్రామంలో శ్రీ గంగాపార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామికి సోమవారం పంచామృతములతో అభిషేకాలు చేశారు. అనంతరం ఉత్సవాల కోసం ప్రత్యేకంగా అలంకరించి హారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





