చివరిగా అప్డేట్ చేసిన సమయం:
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త చేసిన ట్వీట్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం సన్నిహితుడు ఒకరు తనను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడని పేర్కొంది. ఆ ట్వీట్ తెగ వైరల్ కావడం, ఆమెపై నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో.. స్వయంగా వీడియోను రిలీజ్ చేశారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే.. అన్ని విషయాలు వివరిస్తానని.. మున్సిపల్ శాఖలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతానని పేర్కొన్నారు. తనకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Samayam Telugu లో చూడండి