
రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు హైదరాబాద్లో మూడు రోజుల పాటు ‘ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్’ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మెప్మా ఎండీ దివ్య దేవరాజన్ తెలిపారు.
N
Nimisham Editorial





