
మానవపాడు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో గణనాథులు కొలువు దీరారు. ప్రత్యేక ఆకృతుల్లో కొలువు దీరిన గణనాథులకు తొలి రోజు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మొక్కులు తీర్చుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Recommended for you





