
మార్కెట్లో ఆదివా రం వినాయక చవితి సామగ్రి కొనుగోళ్ల సందడి పందుకుంది. సామగ్రిని రెండురోజుల ముందునుంచే కొనుగోలు చే యగా వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పత్రి, వినాయక ప్రతిమల,పూలను జోరుగా అమ్మారు. ప్రజలు పూజా సామగ్రి కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. బిల్వ, మాచీ, ఆచూత, మారేడు లాంటి 21 రకాల పత్రి, తామరాకులు, వెలగపండ్లు, మారెడు కాయలు, కంకులు, పెసరకాయ లాంటి వాటిని కొనుగోలు చేశారు





