KTR-Revanth Reddy : తమ ఆస్తులు, రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా-ఈ కేసులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

KTR-Revanth Reddy : తమ ఆస్తులు, రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా-ఈ కేసులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
2009లో ఎన్నికల అఫ్డవిట్ లో నా ఆస్తులు పేర్కొన్నా 2006లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లోనే హోటల్ పెట్టుకున్నా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేం సిద్ధం మాది తప్పని తేలితే ఏ శిక్షకైనా నేను సిద్ధం KTR-Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. తమ ఆస్తుల నుంచి రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తుల వరకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ సవాల్ చేశారు. తమది తప్పని
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి