
పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం బిహార్ లోక్ భవన్లో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం సమ్రాట్ చౌదరి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ కామేశ్వరరావు కుటుంబం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో నివసించేది.





