
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు (IND-W Vs BAN-W) ఫైనల్కు చేరుకుంది.
© 2026 nimisham.in
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు (IND-W Vs BAN-W) ఫైనల్కు చేరుకుంది.
IND-W Vs BAN-W : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఓపెనర్ షఫాలీ వర్మ (100 నాటౌట్; 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు) శతకంతో చెలరేగింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన (37; 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సి
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి






