
హైదరాబాద్‌: నగరంలోని అల్వాల్‌ పీఎస్‌ పరిధి సూర్యనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గర్భవతిగా ఉన్న భార్యను భర్త హతమార్చాడు. ఆరు నెలల గర్భవతిగా ఉన్న భార్య శివానీని భర్త పరశురామ్‌ గొంతు నులిమి హత్య చేశాడు. వీరిద్దరికీ ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




