
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న వినూత్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఫీల్ మై లవ్’ (Feel My Love). విజయవంతమైన చిత్రాల సమర్పకుడు ఏ.ఎన్. బాలాజీ నిర్మాణంలో దర్శకుడు హరి ప్రకాష్ ఎం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్





