
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి (సెప్టెంబరు 13) పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే వినాయకుడిని ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో కొలుస్తారని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ, "వినాయక చవితి..





