
ఇంటర్నెట్‌ డెస్క్: ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి కూడా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. తారల రాకతో అంబానీ నివాస ప్రాంగణంలో పండుగ వాతావరణం మరింత కోలాహలంగా మారింది. ఆ ఫొటోలు మీకోసం




