
వినాయక చవితి వేడుకల వేళ దేశవ్యాప్తంగా భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వైవిధ్యభరితమైన గణనాథుడి ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థానెలోని సైకత గజాననుడు, తమిళనాడు గంధపు గణపతి తదితర వినాయక విగ్రహాలను ఈ వీడియోలో వీక్షించవచ్చు. ఈ ఫొటోలు చూశారా: తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్య..!





